ఇవి జర్మన్ జానపద కధలు. పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ఇద్దరు అన్నదమ్ములు సుమారు రెండు వందల కధలను జర్మన్ జానపదాల నుంచి సేకరించారు. వాటిని తమ దేశ బాలలకు అందించారు. జాకబ్ గ్రిమ్, విల్ హెల్మ్ గ్రిమ్ అనే ఈ ఇరువురు సోదరులూ అందించిన కధా సంపదను ప్రపంచంలోని వివిధ దేశాలవారు వివిధ ప్రాంతాలవారు తమ తమ భాషల్లోకి అనువదించుకొన్నారు. సిండ్రెల్లా వంటి కధలు తెలుగులో కూడా వచ్చాయి. ఇదిగో ఇప్పుడు ఆ కధల్లో కొన్నిటిని ఎంపిక చేసి తెలుగు బాలలకు అందిస్తున్నాం. బాలబాలికల మనసులను ఇవి రంజింపచేస్తాయని ఆశిస్తున్నాం.
ఇవి జర్మన్ జానపద కధలు. పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ఇద్దరు అన్నదమ్ములు సుమారు రెండు వందల కధలను జర్మన్ జానపదాల నుంచి సేకరించారు. వాటిని తమ దేశ బాలలకు అందించారు. జాకబ్ గ్రిమ్, విల్ హెల్మ్ గ్రిమ్ అనే ఈ ఇరువురు సోదరులూ అందించిన కధా సంపదను ప్రపంచంలోని వివిధ దేశాలవారు వివిధ ప్రాంతాలవారు తమ తమ భాషల్లోకి అనువదించుకొన్నారు. సిండ్రెల్లా వంటి కధలు తెలుగులో కూడా వచ్చాయి. ఇదిగో ఇప్పుడు ఆ కధల్లో కొన్నిటిని ఎంపిక చేసి తెలుగు బాలలకు అందిస్తున్నాం. బాలబాలికల మనసులను ఇవి రంజింపచేస్తాయని ఆశిస్తున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.