ఇంగ్లిషు కోర్స్ సబ్జెక్టు పరిధి సముద్రమంత విశాలమైనది. లోతుకు వెళ్తున్న కొద్దీ అది మరిన్ని అవకాశాలను మనకు సందర్శింపజేస్తోంది. అలాంటి లోతైన సబ్జెక్టులో కిరణ్ కుమార్ గారు చాలా చక్కగా అందరికీ అర్ధమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని అందించారు.
ఈ పుస్తకాన్ని మిగతా పుస్తకాలకు భిన్నంగా, సులభంగా, వినూత్నంగా ఆవిష్కరించారు. ఇంగ్లిషు నేర్చుకునే విద్యార్ధికి ఎలాంటి సందేహాలు ఎదురవుతాయో వాటిని ఆధారంగా చేసుకొని ఈ పుస్తకం రాయబడింది. ముఖ్యంగా విద్యార్ధులకు తేలికగా అర్ధంకావడంకోసం రకరకాల చిహ్నాలు, బొమ్మలు వాడారు. అసలు ఫలానా క్రియ (Verb) ని ఎక్కడ వుంచాలో, ఎందుకు వుంచాలో వాటిని ఫోకస్ చేసి మరీ ఇచ్చారు.
కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఇంటర్వ్యూలలో ఇంగ్లీషులో చక్కటి సమాధానం ఇవ్వడం ఎలా?, ఇంగ్లీషులో పదాలు, వాక్యాలు, పేరాలు రాయడం ఎలా?, ఇంగ్లీషులో ఉత్తరాలు రాయడం ఎలా?, ఇంగ్లీషులో వ్యాసాలు రాయడం ఎలా?, పరీక్షలో జవాబులు రాయడం ఎలా?, ఇంగ్లీషులో రకరకాల ప్రశ్నలు అడగడం, జవాబులు చెప్పడం వంటి వాటి గురించి కిరణ్ కుమార్ గారు అందరికీ అర్ధమయ్యేలాగా చాలా క్లుప్తంగా వివరించారు.
- కె. కిరణ్ కుమార్
ఇంగ్లిషు కోర్స్ సబ్జెక్టు పరిధి సముద్రమంత విశాలమైనది. లోతుకు వెళ్తున్న కొద్దీ అది మరిన్ని అవకాశాలను మనకు సందర్శింపజేస్తోంది. అలాంటి లోతైన సబ్జెక్టులో కిరణ్ కుమార్ గారు చాలా చక్కగా అందరికీ అర్ధమయ్యే రీతిలో ఈ పుస్తకాన్ని అందించారు. ఈ పుస్తకాన్ని మిగతా పుస్తకాలకు భిన్నంగా, సులభంగా, వినూత్నంగా ఆవిష్కరించారు. ఇంగ్లిషు నేర్చుకునే విద్యార్ధికి ఎలాంటి సందేహాలు ఎదురవుతాయో వాటిని ఆధారంగా చేసుకొని ఈ పుస్తకం రాయబడింది. ముఖ్యంగా విద్యార్ధులకు తేలికగా అర్ధంకావడంకోసం రకరకాల చిహ్నాలు, బొమ్మలు వాడారు. అసలు ఫలానా క్రియ (Verb) ని ఎక్కడ వుంచాలో, ఎందుకు వుంచాలో వాటిని ఫోకస్ చేసి మరీ ఇచ్చారు. కమ్యూనికేషన్ స్కిల్స్ లో ఇంటర్వ్యూలలో ఇంగ్లీషులో చక్కటి సమాధానం ఇవ్వడం ఎలా?, ఇంగ్లీషులో పదాలు, వాక్యాలు, పేరాలు రాయడం ఎలా?, ఇంగ్లీషులో ఉత్తరాలు రాయడం ఎలా?, ఇంగ్లీషులో వ్యాసాలు రాయడం ఎలా?, పరీక్షలో జవాబులు రాయడం ఎలా?, ఇంగ్లీషులో రకరకాల ప్రశ్నలు అడగడం, జవాబులు చెప్పడం వంటి వాటి గురించి కిరణ్ కుమార్ గారు అందరికీ అర్ధమయ్యేలాగా చాలా క్లుప్తంగా వివరించారు. - కె. కిరణ్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.