లుఫ్తాన్సాలో అమెరికా ప్రయాణం, ఫ్లోరిడా బీచ్ లో షికార్లు, వాషింగ్ టన్ క్యాపిటల్ హిల్, వైట్ హౌస్ దగ్గర ఫొటోలకి ఫోజులు, న్యూయార్క్ గెస్ట్ హౌస్ ముచ్చట్లు, టైంస్క్వేర్ నైట్ క్లబ్, స్టాట్యు అఫ్ లిబర్తికి స్టీమర్ ప్రయాణం, బ్రాడ్ వేలో పాంధం ఓపెరా, నేచురల్ హిస్టరీ ముజియంలో డైనోసర్, మిత్రబృందాలతో పార్టీలు, గెట్ టు గెదర్లూ, ఈ ఆనందాలు.... అనుభూతుల మద్య ఉద్యోగాలు రావడాలు... పోవడాలు.... కుటుంబాల గురించి ఆందోళనలు.... అనుకోని సంఘటనలు కొద్దిపాటి విషాదాలు అంతలోనే ఉరు పిలుస్తున్నట్టు ఉలికిపాట్లు.... కొబ్బరి చెట్లు, కాలువ నీళ్ళు, అలుపెరుగని పరుగుల అలనాటి బాల్యం అన్ని ముప్పిరిగొన్న ఉక్కిరిబిక్కిరి ఉద్రేకాల సమాహారమే ఈ న్యూయార్క్ కధలు.
లుఫ్తాన్సాలో అమెరికా ప్రయాణం, ఫ్లోరిడా బీచ్ లో షికార్లు, వాషింగ్ టన్ క్యాపిటల్ హిల్, వైట్ హౌస్ దగ్గర ఫొటోలకి ఫోజులు, న్యూయార్క్ గెస్ట్ హౌస్ ముచ్చట్లు, టైంస్క్వేర్ నైట్ క్లబ్, స్టాట్యు అఫ్ లిబర్తికి స్టీమర్ ప్రయాణం, బ్రాడ్ వేలో పాంధం ఓపెరా, నేచురల్ హిస్టరీ ముజియంలో డైనోసర్, మిత్రబృందాలతో పార్టీలు, గెట్ టు గెదర్లూ, ఈ ఆనందాలు.... అనుభూతుల మద్య ఉద్యోగాలు రావడాలు... పోవడాలు.... కుటుంబాల గురించి ఆందోళనలు.... అనుకోని సంఘటనలు కొద్దిపాటి విషాదాలు అంతలోనే ఉరు పిలుస్తున్నట్టు ఉలికిపాట్లు.... కొబ్బరి చెట్లు, కాలువ నీళ్ళు, అలుపెరుగని పరుగుల అలనాటి బాల్యం అన్ని ముప్పిరిగొన్న ఉక్కిరిబిక్కిరి ఉద్రేకాల సమాహారమే ఈ న్యూయార్క్ కధలు.© 2017,www.logili.com All Rights Reserved.