మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం జ్ఞాపకశక్తి. ఈ జ్ఞాపకశక్తి బాగా వున్న విద్యార్ధి అన్ని జవాబులను సునాయాసంగా గుర్తుంచుకొని రాయగలరు. అదే అంతగా జ్ఞాపకశక్తి లేని విద్యార్ధి అయితే ఒకటికి మూడుసార్లు పదే పదే గుర్తుంచుకొని చదవాల్సి ఉంటుంది. అయితే కొన్ని జ్ఞాపకశక్తి టెక్నిక్ లను అధ్యయనం చేస్తే సమస్య ఉండదు.
అందుకే ఈ పుస్తకంలో జ్ఞాపకశక్తి టెక్నిక్ లు వివరంగా ఇచ్చాం. సైన్స్, ఇంగ్లిషు, తదితర సబ్జెక్టుల్లో అలాంటి టెక్నిక్స్ లను గుర్తుంచుకుంటే సులభంగా వాటిని గుర్తుపెట్టుకోగలం.
ఈ పుస్తకం విధ్యార్దులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం.
- డా.కె. కిరణ్ కుమార్
మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం జ్ఞాపకశక్తి. ఈ జ్ఞాపకశక్తి బాగా వున్న విద్యార్ధి అన్ని జవాబులను సునాయాసంగా గుర్తుంచుకొని రాయగలరు. అదే అంతగా జ్ఞాపకశక్తి లేని విద్యార్ధి అయితే ఒకటికి మూడుసార్లు పదే పదే గుర్తుంచుకొని చదవాల్సి ఉంటుంది. అయితే కొన్ని జ్ఞాపకశక్తి టెక్నిక్ లను అధ్యయనం చేస్తే సమస్య ఉండదు. అందుకే ఈ పుస్తకంలో జ్ఞాపకశక్తి టెక్నిక్ లు వివరంగా ఇచ్చాం. సైన్స్, ఇంగ్లిషు, తదితర సబ్జెక్టుల్లో అలాంటి టెక్నిక్స్ లను గుర్తుంచుకుంటే సులభంగా వాటిని గుర్తుపెట్టుకోగలం. ఈ పుస్తకం విధ్యార్దులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. - డా.కె. కిరణ్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.