Meeru Lakshalu Sampadinchagalaru

By K Kiran Kumar (Author)
Rs.150
Rs.150

Meeru Lakshalu Sampadinchagalaru
INR
VAIBHAV005
Out Of Stock
150.0
Rs.150
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            'మీరూ లక్షలు సంపాదించగలరు' అన్న టైటిల్ చూసి ఇదేదో డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్ పద్ధతులు ఉంటాయోమోనని అనుకుంటారు. కాని నిజానికి ఈ పుస్తకం అలా నేలబారు టెక్నిక్ లు ఇచ్చే పుస్తకం కాదు. నిజం చెప్పాలంటే ఇది ఒక రకమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం! తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటూ డబ్బు ఎలా సంపాదించాలో తెలిపే పుస్తకం ఇది.

           ఈ పుస్తకం కేవలం డబ్బు సంపాదించడానికి మార్గాలు తెలియజేస్తుంది. అయితే 'జీవితంలో మనిషి సుఖంగా వుండడానికి డబ్బు ఒక్కటే ముఖ్యమా?' అని విమర్శకులు దండయాత్ర చేయవచ్చు. జీవితంలో సుఖంగా ఉండటానికి మానవ సంబంధాలు, మనశ్శాంతి, ఎన్నో కావాలి. అయితే ఈ పుస్తకం కేవలం డబ్బుకు సంబంధించింది కాబట్టి ఎక్కువగా డబ్బుకు సంబంధించిన అంశాలే ఉన్నాయి.

        ఈ నేపధ్యంలో ఈ పుస్తకం ద్రవ్యార్జన పట్ల మీకు కనీస అవగాహన కలిగించి, డబ్బు సంపాదన పట్ల కొద్దిగానైనా ఉత్సాహం కలిగించేటట్లు చేస్తుందని మా ప్రయత్నం సఫలమవుతుందని భావిస్తూ...

- కె. కిరణ్ కుమార్

            'మీరూ లక్షలు సంపాదించగలరు' అన్న టైటిల్ చూసి ఇదేదో డబ్బు సంపాదించడానికి షార్ట్ కట్ పద్ధతులు ఉంటాయోమోనని అనుకుంటారు. కాని నిజానికి ఈ పుస్తకం అలా నేలబారు టెక్నిక్ లు ఇచ్చే పుస్తకం కాదు. నిజం చెప్పాలంటే ఇది ఒక రకమైన పర్సనాలిటీ డెవలప్మెంట్ పుస్తకం! తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటూ డబ్బు ఎలా సంపాదించాలో తెలిపే పుస్తకం ఇది.            ఈ పుస్తకం కేవలం డబ్బు సంపాదించడానికి మార్గాలు తెలియజేస్తుంది. అయితే 'జీవితంలో మనిషి సుఖంగా వుండడానికి డబ్బు ఒక్కటే ముఖ్యమా?' అని విమర్శకులు దండయాత్ర చేయవచ్చు. జీవితంలో సుఖంగా ఉండటానికి మానవ సంబంధాలు, మనశ్శాంతి, ఎన్నో కావాలి. అయితే ఈ పుస్తకం కేవలం డబ్బుకు సంబంధించింది కాబట్టి ఎక్కువగా డబ్బుకు సంబంధించిన అంశాలే ఉన్నాయి.         ఈ నేపధ్యంలో ఈ పుస్తకం ద్రవ్యార్జన పట్ల మీకు కనీస అవగాహన కలిగించి, డబ్బు సంపాదన పట్ల కొద్దిగానైనా ఉత్సాహం కలిగించేటట్లు చేస్తుందని మా ప్రయత్నం సఫలమవుతుందని భావిస్తూ... - కె. కిరణ్ కుమార్

Features

  • : Meeru Lakshalu Sampadinchagalaru
  • : K Kiran Kumar
  • : Sri Vaibhav Publications
  • : VAIBHAV005
  • : Paperback
  • : 256
  • : Telugu

Reviews

Average Customer review    :       (1 customer reviews)    Read all 1 reviews

on 06.08.2014 0 0

hi,


Discussion:Meeru Lakshalu Sampadinchagalaru

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam