ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేది ఓ క్లిష్టమైన సబ్జెక్ట్. వాటిని ఒకసారి అర్ధం చేసుకుంటే దానంత ఉత్సాహభరితమైన సబ్జెక్టు మరొకటి లేదు. మనం మొదటిసారిగా కారు డ్రైవింగ్ నేర్చుకునేటపుడు 'అమ్మో! ఇంత పెద్ద వాహనాన్ని నేను నడపగలనా?' అన్న ఆదుర్దా కలుగుతుంది. ఒకసారి డ్రైవింగ్ నేర్చుకున్నాక ప్రయాణం నత్త క్రింద నల్లేరులా సాగుతుంది. 'ఓహ్! డ్రైవింగ్ ఇంత ఈజీనా' అన్పిస్తోంది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ కూడా అంతే! ఒకసారి దాంట్లో 'మజా' అర్ధమయ్యాక, ఇక దానిని వదిలిపెట్టబుద్ది కాదు.
భారతీయ క్యాపిటల్ మార్కేట్ లో ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేవి ఓ నవశకానికి దారి తీశాయి. మామూలు స్టాక్ ట్రేడింగ్ వేరు, ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్ వేరు. ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కేవలం క్లిష్టమైన సబ్జెక్టు మాత్రమే కాక రిస్క్ తో కూడినవి కూడా. అయితే ఆ 'రిస్క్'ని సైతం ఆకళింపు చేసుకుంటే ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్ మించిన శక్తివంతమైన సాదనం మరొకటి లేదు.
- డా.కె. కిరణ్ కుమార్
ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేది ఓ క్లిష్టమైన సబ్జెక్ట్. వాటిని ఒకసారి అర్ధం చేసుకుంటే దానంత ఉత్సాహభరితమైన సబ్జెక్టు మరొకటి లేదు. మనం మొదటిసారిగా కారు డ్రైవింగ్ నేర్చుకునేటపుడు 'అమ్మో! ఇంత పెద్ద వాహనాన్ని నేను నడపగలనా?' అన్న ఆదుర్దా కలుగుతుంది. ఒకసారి డ్రైవింగ్ నేర్చుకున్నాక ప్రయాణం నత్త క్రింద నల్లేరులా సాగుతుంది. 'ఓహ్! డ్రైవింగ్ ఇంత ఈజీనా' అన్పిస్తోంది. ఫ్యూచర్స్, ఆప్షన్స్ కూడా అంతే! ఒకసారి దాంట్లో 'మజా' అర్ధమయ్యాక, ఇక దానిని వదిలిపెట్టబుద్ది కాదు. భారతీయ క్యాపిటల్ మార్కేట్ లో ఫ్యూచర్స్, ఆప్షన్స్ అనేవి ఓ నవశకానికి దారి తీశాయి. మామూలు స్టాక్ ట్రేడింగ్ వేరు, ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్ వేరు. ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కేవలం క్లిష్టమైన సబ్జెక్టు మాత్రమే కాక రిస్క్ తో కూడినవి కూడా. అయితే ఆ 'రిస్క్'ని సైతం ఆకళింపు చేసుకుంటే ఈ ఫ్యూచర్స్, ఆప్షన్స్ మించిన శక్తివంతమైన సాదనం మరొకటి లేదు. - డా.కె. కిరణ్ కుమార్this book contain errors, not printing mistake only writer mistake
© 2017,www.logili.com All Rights Reserved.