స్టాక్ మార్కేట్ లో కన్పించే కంపెనీ గణాంకాలు ఎన్నో అంకాల సమ్మేళనం. ఇవి సామాన్యుడికి కొత్తగా కన్పిస్తాయి. నెట్ ప్రాఫిట్, కాపిటల్, ఫిక్సెడ్ ఎస్సెట్స్... ఇలాంటి పదాలెన్నో వారికి వింతగా కన్పిస్తాయి. వాటి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస వారిలో మెండుగా ఉన్నప్పటికీ, అవి కేవలం అకౌంట్స్ తెలిసిన వారికి మాత్రమే అర్ధమవుతాయన్నది వారి వాదన.
ఇది కొద్దిపాటి వాస్తవమే అయినప్పటికీ, ఈ అకౌంటింగ్ భాష గురించి తెలుసుకోవడం అసంభవమేమీ కాదు. కేవలం ఆసక్తి వుండాలేకాని ఈ ప్రపంచంలో ఏ విషయాన్నైనా ఔపాసన పట్టవచ్చు. నిజానికి బాలన్స్ షిట్ లోని అనేక అంశాలు బి.కాం డిగ్రీ కోర్సుల్లో బోధిస్తున్నప్పటికీ, వాటి గురించి కామర్స్ పరిజ్ఞానం లేని వారు సైతం తేలికగా నేర్చుకునేట్లుగా రాయబడిందీ పుస్తకం. ఈ పుస్తకంలోని ఆశాజనకంగా వుండే అంశాలు ఇవి.
1. కంపెనీ లాభనష్టాల ఖాతా, బ్యాలెన్స్ షిట్ లోని రకరకాల అంశాలు వివరించాం
2. అసలు వాటిని ఎలా తయారుచేయాలో వివరించాం
3. ఆ అంకెల ఆధారంగా రకరకాల నిస్పత్తులను కనుక్కొని కంపెనీ సామర్ధ్యాన్ని విశ్లేషించాం.
4. అంతేకాక కంపెనీ ఆర్ధిక పరిస్థితిని తెలిపే మరో ఆర్ధిక స్టేట్ మెంట్ అయిన Cash Flow Statement నీ సైతం ఎలా విశ్లేషించాలో తెలియచేశాం
5. రోజువారీ, బడ్జెట్ వారీగా వెలువడే రకరకాల వార్తలను విశ్లేషించి నిర్ణయాలను ఎలా తీసుకోవాలో వివరించాం.
ఈ పుస్తకం అభ్యసించటం ద్వారా Annual Reports లో ఏమైనా తప్పులు వుంటే తెలుసుకోవచ్చు. గణాంకాల విశ్లేషణలను కూడా అర్ధం చేసుకోవచ్చు. బ్యాలన్స్ షిట్ గురించి తెలుసుకోవచ్చు. సంవత్సరం లో ఉన్న సర్దుబాట్లు తెలుసుకొని సరిచేయడానికి ఉపకరిస్తుంది. ఇంకా అనేక అకౌంట్స్ కీ సంబందించిన విషయాలు గురించి తెలుసుకుంటారని ఆశిస్తూ...
- డా.కె. కిరణ్ కుమార్
స్టాక్ మార్కేట్ లో కన్పించే కంపెనీ గణాంకాలు ఎన్నో అంకాల సమ్మేళనం. ఇవి సామాన్యుడికి కొత్తగా కన్పిస్తాయి. నెట్ ప్రాఫిట్, కాపిటల్, ఫిక్సెడ్ ఎస్సెట్స్... ఇలాంటి పదాలెన్నో వారికి వింతగా కన్పిస్తాయి. వాటి గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస వారిలో మెండుగా ఉన్నప్పటికీ, అవి కేవలం అకౌంట్స్ తెలిసిన వారికి మాత్రమే అర్ధమవుతాయన్నది వారి వాదన. ఇది కొద్దిపాటి వాస్తవమే అయినప్పటికీ, ఈ అకౌంటింగ్ భాష గురించి తెలుసుకోవడం అసంభవమేమీ కాదు. కేవలం ఆసక్తి వుండాలేకాని ఈ ప్రపంచంలో ఏ విషయాన్నైనా ఔపాసన పట్టవచ్చు. నిజానికి బాలన్స్ షిట్ లోని అనేక అంశాలు బి.కాం డిగ్రీ కోర్సుల్లో బోధిస్తున్నప్పటికీ, వాటి గురించి కామర్స్ పరిజ్ఞానం లేని వారు సైతం తేలికగా నేర్చుకునేట్లుగా రాయబడిందీ పుస్తకం. ఈ పుస్తకంలోని ఆశాజనకంగా వుండే అంశాలు ఇవి. 1. కంపెనీ లాభనష్టాల ఖాతా, బ్యాలెన్స్ షిట్ లోని రకరకాల అంశాలు వివరించాం 2. అసలు వాటిని ఎలా తయారుచేయాలో వివరించాం 3. ఆ అంకెల ఆధారంగా రకరకాల నిస్పత్తులను కనుక్కొని కంపెనీ సామర్ధ్యాన్ని విశ్లేషించాం. 4. అంతేకాక కంపెనీ ఆర్ధిక పరిస్థితిని తెలిపే మరో ఆర్ధిక స్టేట్ మెంట్ అయిన Cash Flow Statement నీ సైతం ఎలా విశ్లేషించాలో తెలియచేశాం 5. రోజువారీ, బడ్జెట్ వారీగా వెలువడే రకరకాల వార్తలను విశ్లేషించి నిర్ణయాలను ఎలా తీసుకోవాలో వివరించాం. ఈ పుస్తకం అభ్యసించటం ద్వారా Annual Reports లో ఏమైనా తప్పులు వుంటే తెలుసుకోవచ్చు. గణాంకాల విశ్లేషణలను కూడా అర్ధం చేసుకోవచ్చు. బ్యాలన్స్ షిట్ గురించి తెలుసుకోవచ్చు. సంవత్సరం లో ఉన్న సర్దుబాట్లు తెలుసుకొని సరిచేయడానికి ఉపకరిస్తుంది. ఇంకా అనేక అకౌంట్స్ కీ సంబందించిన విషయాలు గురించి తెలుసుకుంటారని ఆశిస్తూ... - డా.కె. కిరణ్ కుమార్
the book contain lot of errors
© 2017,www.logili.com All Rights Reserved.