ఇది ఒక వీరుని ఆత్మకథ. ఒక ధీరుని విప్లవ గాథ. ఎవరాయన? మన కృష్ణమూర్తిగారు. ప్రతిఘటన స్వభావం ఆయనకు ఉగ్గుపాలతోనే అబ్భింది. ఆనాటి ఫ్యూడల్ దర్పం. దోపిడి, కిరాతం ఇప్పటి తరానికి అంతగా తెలీదు. మన తల్లితండ్రులు, వాళ్ళ తల్లితండ్రులు, ఇంకా మన పూర్వీకులు నిజాం ఆరాచకాలను, జమిందారీ పైశాచికాన్ని చవిచూశారు. అటువంటి కర్కశమైన వాతావరణంలో జన్మించిన కృష్ణమూర్తిగారు వయస్సు పెరిగే కొద్దీ పేదలపై సాగుతున్న కిరాతకత్వాన్ని అవగాహన చేసుకున్నాడు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా చలించకుండా ఫ్యూడల్ దురంతాలకు ఎదురొడ్డి పోరాడాలని నిశ్చయించుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి పోరాటం - పోరాటం - ఒకటే పోరాటం. ఎప్పుడూ మడమ తిప్పలేదు. చివరికంటా కొనసాగాడు.
- కె. కృష్ణమూర్తి
ఇది ఒక వీరుని ఆత్మకథ. ఒక ధీరుని విప్లవ గాథ. ఎవరాయన? మన కృష్ణమూర్తిగారు. ప్రతిఘటన స్వభావం ఆయనకు ఉగ్గుపాలతోనే అబ్భింది. ఆనాటి ఫ్యూడల్ దర్పం. దోపిడి, కిరాతం ఇప్పటి తరానికి అంతగా తెలీదు. మన తల్లితండ్రులు, వాళ్ళ తల్లితండ్రులు, ఇంకా మన పూర్వీకులు నిజాం ఆరాచకాలను, జమిందారీ పైశాచికాన్ని చవిచూశారు. అటువంటి కర్కశమైన వాతావరణంలో జన్మించిన కృష్ణమూర్తిగారు వయస్సు పెరిగే కొద్దీ పేదలపై సాగుతున్న కిరాతకత్వాన్ని అవగాహన చేసుకున్నాడు. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా చలించకుండా ఫ్యూడల్ దురంతాలకు ఎదురొడ్డి పోరాడాలని నిశ్చయించుకున్నాడు. ఇక ఆ తర్వాత నుంచి పోరాటం - పోరాటం - ఒకటే పోరాటం. ఎప్పుడూ మడమ తిప్పలేదు. చివరికంటా కొనసాగాడు. - కె. కృష్ణమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.