21 వ శతాబ్దంలో ఆనందకరమైన కుటుంబ నిర్మాణానికి ప్రతి తల్లి-తండ్రి, ఉపాద్యాయుడు చదివి తీరవలసిన పుస్తకం.
ఈ తరంలో అంటే 20-21 శతాబ్దలలో శారీరక బలం, భూమి, డబ్బు విలువైనవే.కాని వాటికంటే విద్య, వినయం విలువలు, గుణగణాలు నైపుణ్యాలు గల వ్యక్తిత్వం ముఖ్యమైనది.
ఒక కుమారుడిగా,విద్యార్థిగా, తండ్రిగా,ఉపాధ్యాయుడిగా, రచయితగా, శిక్షకుడిగా ఉన్న రచయిత గారి ఐదు దశాబ్దాల అనుభవసారాన్ని 21 వ శతాబ్దపు విజ్ఞానంతో మేళవించి అందరికి అర్థం ఐయ్యేలా ఈ పుస్తకంలో వివరిచడం జరిగింది.
ఇందులో
ప్రతి తల్లి-తండ్రి ఏమి కోరుకుంటారు
పిల్లల పెంపకానికి 3 సూత్రాలు
పిల్లల పెంపకం లో రకాలు
పిల్లలు చదువులో వెనకబడడానికి గల కారణాలు
కుటుబ సంస్కృతి ఎలా ఉండాలి
భార్యాభర్తల అనుబంధం పిల్లలపై ఎలా ప్రభావం చూపుతుంది
భర్తతో మంచి భాంధవ్యం ఎలా ఏర్పరుచుకోవాలి
జిజియభాయి ఆదర్శ మాతృమూర్తి ఎలా అయ్యింది..................వంటి ఇంకా ఎన్నో ఆసక్తికర అంశాలను చక్కని బొమ్మలతో వివరించబడ్డాయి.
-డా.కె.వి.సుబ్బరాజు
21 వ శతాబ్దంలో ఆనందకరమైన కుటుంబ నిర్మాణానికి ప్రతి తల్లి-తండ్రి, ఉపాద్యాయుడు చదివి తీరవలసిన పుస్తకం. ఈ తరంలో అంటే 20-21 శతాబ్దలలో శారీరక బలం, భూమి, డబ్బు విలువైనవే.కాని వాటికంటే విద్య, వినయం విలువలు, గుణగణాలు నైపుణ్యాలు గల వ్యక్తిత్వం ముఖ్యమైనది. ఒక కుమారుడిగా,విద్యార్థిగా, తండ్రిగా,ఉపాధ్యాయుడిగా, రచయితగా, శిక్షకుడిగా ఉన్న రచయిత గారి ఐదు దశాబ్దాల అనుభవసారాన్ని 21 వ శతాబ్దపు విజ్ఞానంతో మేళవించి అందరికి అర్థం ఐయ్యేలా ఈ పుస్తకంలో వివరిచడం జరిగింది. ఇందులో ప్రతి తల్లి-తండ్రి ఏమి కోరుకుంటారు పిల్లల పెంపకానికి 3 సూత్రాలు పిల్లల పెంపకం లో రకాలు పిల్లలు చదువులో వెనకబడడానికి గల కారణాలు కుటుబ సంస్కృతి ఎలా ఉండాలి భార్యాభర్తల అనుబంధం పిల్లలపై ఎలా ప్రభావం చూపుతుంది భర్తతో మంచి భాంధవ్యం ఎలా ఏర్పరుచుకోవాలి జిజియభాయి ఆదర్శ మాతృమూర్తి ఎలా అయ్యింది..................వంటి ఇంకా ఎన్నో ఆసక్తికర అంశాలను చక్కని బొమ్మలతో వివరించబడ్డాయి. -డా.కె.వి.సుబ్బరాజు
© 2017,www.logili.com All Rights Reserved.