అమ్మకం వృత్తి లో వున్న ప్రతి విక్రేతా తప్పక తెలుసుకోవలసిన విషయాలు అంటే అమ్మకానికి ముందు, అమ్మకం తర్వాత, అమ్మకం సమయంలో వృత్తి విధుల నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించి విజేతలుగా నిలవడానికి ఉపయోగపడే ప్రాతిపదిక అంశాలను, మెళుకువలను ఈ "అమ్మకం ఒక కళ" పుస్తకం తెలియచేస్తుంది. మీరు కొనుగోలుదారులను మరింత సమర్థవంతంగా, నీతిబద్దంగా, ఇతోధికంగా, తరచుగా కొనుగోలుకు ఎలా సమ్మతింపజేయవచ్చోఈ గ్రంథంలో సోదాహరణంగా ప్రాతిపదిక అంశాలతో సహా సుభోదకంగా వివరించడమైనది. -జిగ్ జిగ్లర్.

© 2017,www.logili.com All Rights Reserved.