కాలానికి ఆరంభం ఉందా? మరి అంతమో! కాలం వెనుకకు ఎందుకు నడవదు ? మనకు గతమే జ్ఞాపకముంటుంది. భవిష్యతు ఎందుకు గుర్తుండదు ? పసిపిల్లాడి కుతూహలాన్ని మహామేధావి అన్వేషణనీ కలగలిపితే స్టీఫెన్ హాకింగ్ అవుతాడు. కాలం కధ (A Brief History of Time) లో పాటకుడిని విశ్వవిహరానికి తీసుకెళతాడు హాకింగ్. ప్రయాణానికి మీరు సిద్దమేనా ?
అరిస్టాటిల్ తో మొదలుపెట్టి ఐనస్టీన్ వరకు శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్దాంతాల రేఖాచిత్రణ మీకు ఈ గ్రంధం లో లభిస్తుంది. సాపేక్ష సిద్ధాంతం, క్వాంటం మెకానిక్స్, స్త్రింగ్ సిద్దాంతాలలాంటి క్లిష్టమైన అంశాల సులభ వివరణ లభిస్తుంది. తెలుసుకోవాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి విద్యార్థి చదవి తీరాల్సిన పుస్తకం ఇది.
కాలానికి ఆరంభం ఉందా? మరి అంతమో! కాలం వెనుకకు ఎందుకు నడవదు ? మనకు గతమే జ్ఞాపకముంటుంది. భవిష్యతు ఎందుకు గుర్తుండదు ? పసిపిల్లాడి కుతూహలాన్ని మహామేధావి అన్వేషణనీ కలగలిపితే స్టీఫెన్ హాకింగ్ అవుతాడు. కాలం కధ (A Brief History of Time) లో పాటకుడిని విశ్వవిహరానికి తీసుకెళతాడు హాకింగ్. ప్రయాణానికి మీరు సిద్దమేనా ? అరిస్టాటిల్ తో మొదలుపెట్టి ఐనస్టీన్ వరకు శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్దాంతాల రేఖాచిత్రణ మీకు ఈ గ్రంధం లో లభిస్తుంది. సాపేక్ష సిద్ధాంతం, క్వాంటం మెకానిక్స్, స్త్రింగ్ సిద్దాంతాలలాంటి క్లిష్టమైన అంశాల సులభ వివరణ లభిస్తుంది. తెలుసుకోవాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తి ప్రతి విద్యార్థి చదవి తీరాల్సిన పుస్తకం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.