"మనిషి కధ" భూమి పుట్టుక, గ్రహాల నిర్మాణం, జీవావిర్భావం, జీవ పరిణామం - ఈ అన్ని విషయాలకు సంబంధించిన రహస్యాలను వివరిస్తుంది. ఈ రచన భూమిలో అడుగు పొరలలో దాగివున్న శిలాజాల నుంచి మానవ జీవితంలోకి వివిధ దశలను దాటుకుంటూ ముందుకు పోతుంది. ఈ దశలలోనూ విభిన్న జీవుల అభివృద్ధిని, ప్రాణుల వికాసాన్ని వివరిస్తుంది. ఈ "మనిషి కధ" ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల సహాయంతో మానవ అభివృద్ధికీ సంబంధించిన వివిధ దశలను వర్ణిస్తూ ఆధునిక మానవుడి వరకు నడచి వస్తుంది.
- ప్రభాకర్ సాంజ్ గిరి
"మనిషి కధ" భూమి పుట్టుక, గ్రహాల నిర్మాణం, జీవావిర్భావం, జీవ పరిణామం - ఈ అన్ని విషయాలకు సంబంధించిన రహస్యాలను వివరిస్తుంది. ఈ రచన భూమిలో అడుగు పొరలలో దాగివున్న శిలాజాల నుంచి మానవ జీవితంలోకి వివిధ దశలను దాటుకుంటూ ముందుకు పోతుంది. ఈ దశలలోనూ విభిన్న జీవుల అభివృద్ధిని, ప్రాణుల వికాసాన్ని వివరిస్తుంది. ఈ "మనిషి కధ" ఆధునిక వైజ్ఞానిక పరిశోధనల సహాయంతో మానవ అభివృద్ధికీ సంబంధించిన వివిధ దశలను వర్ణిస్తూ ఆధునిక మానవుడి వరకు నడచి వస్తుంది. - ప్రభాకర్ సాంజ్ గిరి© 2017,www.logili.com All Rights Reserved.