Kalathetha Vyakthulu

By P Sridevi (Author)
Rs.200
Rs.200

Kalathetha Vyakthulu
INR
EMESCOSD10
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

            ఇందులోని ప్రధానపాత్రలు నాలుగు. ప్రకాశం, కళ్యాణి, క్రిష్ణమూర్తులతో పాటు ఇందిర. నిజానికి ఇందిరే ప్రధాన పాత్ర. ఈ కధలోని వ్యక్తులందరూ అమెచుట్టూ తిరుగుతూ రకరకాలుగా ప్రభావితం చెందుతూ వుంటారు. ఆమెను అంగీకరించలేరు. వదలలేరు. అమెవల్ల పరిచయమయిన మొదటిపాత్ర ప్రకాశం.

            ఎం.బి.బి.ఎస్ చదివే ప్రకాశాన్ని అందరూ మెత్తని వాడంటారు. అసమర్డుడని కూడా కొందరనేవారు. సాటి విద్యార్దులతన్ని చూసి "వట్టి చవటవురా" అని తేల్చి చెప్పేవారు. 'బొత్తిగా చేవలేని వాడివి. ఎలా బతుకుతావో కానీ' అని నిట్టూర్చేది వాళ్ళమ్మ.

            "చిన్నతనం నుంచీ ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్ళేదాన్ని కాదు. నలుగురితో కలిసి ఆడుకోవడం కూడా తెలీదు...కనీసం నాన్నైనా నలుగురితో కలిసిమెలిసి ఉండగలిగి మనిషైతే నేనిలా తయారవకపోదు నేమో! ఆయనా నాలాంటి వాడే. తెలివి తక్కువవాడు కాదుగానీ అమ్మపోయిన నాటినుంచి జీవితం మీద అదో రకం నిరక్తి పెంచేసుకున్నాడు. అందుకే నేను చిన్నప్పటి నుంచి అలాగే తయారయాను. చెప్పలేని ఒంటరితనం సర్వదా నన్ను భాదించేది" ఇవీ కళ్యాణి పెరిగిన కుటుంబ పరిస్థితులు.

              కృష్ణముర్తి విశాఖపట్టణంలోని ఏ.వి.యన్ కాలేజి లో బి.ఏ చదువుతూ తాత తండ్రులిచ్చిన ఆస్తుల్ని ఖర్చు చేస్తూ కులాసాగా కాలం గడిపే విలాస యువకుడు.

             "ఏ పని చేసినా నేను కళ్ళు తెరుచుకునే చేస్తాను. నాకు మిగతావాళ్ళకీ అదే తేడా. ఏడుస్తూ ఏది చెయ్యను. ఎం జరిగినా ఏడవను..." ఇది ఇందిర వ్యక్తిత్వం.

             విభిన్న మనస్తత్వాలు గల ఈ నలుగురి మద్య సహృదయులైన వసుంధర, డాక్టర్ చక్రవర్తి ...

             ఈ ఆరుగురి మధ్య జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎవరిని ఎవరి దరి చేర్చాయో తెలుసుకోవాలంటే సహజత్వానికి అద్దం పట్టే డా. పి.శ్రీదేవి గారి "కాలాతీత వ్యక్తులు" చదవవలసిందే.

          

            ఇందులోని ప్రధానపాత్రలు నాలుగు. ప్రకాశం, కళ్యాణి, క్రిష్ణమూర్తులతో పాటు ఇందిర. నిజానికి ఇందిరే ప్రధాన పాత్ర. ఈ కధలోని వ్యక్తులందరూ అమెచుట్టూ తిరుగుతూ రకరకాలుగా ప్రభావితం చెందుతూ వుంటారు. ఆమెను అంగీకరించలేరు. వదలలేరు. అమెవల్ల పరిచయమయిన మొదటిపాత్ర ప్రకాశం.             ఎం.బి.బి.ఎస్ చదివే ప్రకాశాన్ని అందరూ మెత్తని వాడంటారు. అసమర్డుడని కూడా కొందరనేవారు. సాటి విద్యార్దులతన్ని చూసి "వట్టి చవటవురా" అని తేల్చి చెప్పేవారు. 'బొత్తిగా చేవలేని వాడివి. ఎలా బతుకుతావో కానీ' అని నిట్టూర్చేది వాళ్ళమ్మ.             "చిన్నతనం నుంచీ ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్ళేదాన్ని కాదు. నలుగురితో కలిసి ఆడుకోవడం కూడా తెలీదు...కనీసం నాన్నైనా నలుగురితో కలిసిమెలిసి ఉండగలిగి మనిషైతే నేనిలా తయారవకపోదు నేమో! ఆయనా నాలాంటి వాడే. తెలివి తక్కువవాడు కాదుగానీ అమ్మపోయిన నాటినుంచి జీవితం మీద అదో రకం నిరక్తి పెంచేసుకున్నాడు. అందుకే నేను చిన్నప్పటి నుంచి అలాగే తయారయాను. చెప్పలేని ఒంటరితనం సర్వదా నన్ను భాదించేది" ఇవీ కళ్యాణి పెరిగిన కుటుంబ పరిస్థితులు.               కృష్ణముర్తి విశాఖపట్టణంలోని ఏ.వి.యన్ కాలేజి లో బి.ఏ చదువుతూ తాత తండ్రులిచ్చిన ఆస్తుల్ని ఖర్చు చేస్తూ కులాసాగా కాలం గడిపే విలాస యువకుడు.              "ఏ పని చేసినా నేను కళ్ళు తెరుచుకునే చేస్తాను. నాకు మిగతావాళ్ళకీ అదే తేడా. ఏడుస్తూ ఏది చెయ్యను. ఎం జరిగినా ఏడవను..." ఇది ఇందిర వ్యక్తిత్వం.              విభిన్న మనస్తత్వాలు గల ఈ నలుగురి మద్య సహృదయులైన వసుంధర, డాక్టర్ చక్రవర్తి ...              ఈ ఆరుగురి మధ్య జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎవరిని ఎవరి దరి చేర్చాయో తెలుసుకోవాలంటే సహజత్వానికి అద్దం పట్టే డా. పి.శ్రీదేవి గారి "కాలాతీత వ్యక్తులు" చదవవలసిందే.           

Features

  • : Kalathetha Vyakthulu
  • : P Sridevi
  • : Sahiti
  • : EMESCOSD10
  • : Paperback
  • : re print oct 2020
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kalathetha Vyakthulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam