తొలి స్వదేశీ వ్యాక్సిన్ రూపకర్త, సాహితి ప్రియులు, సంగీత పిపాసి, సమాజ సేవా కార్యక్రమాల హితులు శాంత బయోటెక్నీక్స్ డా.వరప్రసాద్ రెడ్డి తన అమ్మ, నాన్న, మేనమామ, గురువులు , అర్ధాంగి... ఇలా తనను ప్రభావితం చేసిన కొందరి గురించి నిజాయితీగా వివరించిన అక్షర వీచిక.