భారతదేశంలోని ఎన్నో సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శించి, ఆ క్షేత్రాలలో వివిధ నామాలతో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కార్యాన్ని పొంది ఆపై ఈ కలియుగంలో కలిప్రభావం వల్ల వివిధ రకాల బాధలతో తల్లడిల్లిపోతున్న మానవులకు స్కంధుని అనుగ్రహం లభింపచేయటం కోసం మరియు ఆ కుమారస్వామికి చెందిన స్కాంద మతాన్ని హైందవ ప్రజలలో ప్రచారం చేసి లక్షలాది మందిని స్కందుని ఆరాధన వైపు మరల్చాలి అన్న పవిత్రమైన లక్ష్యంతో ప్రముఖ తెలుగు రచయిత మరియు రాజయోగి శ్రీధరన్ కాండూరి ప్రారంబించిన మహాప్రయత్నంలో భాగంగా రచించి అందిస్తున్న ఆధ్యాత్మిక గ్రంధం ఇది.....
భారతదేశంలోని ఎన్నో సుబ్రహ్మణ్య క్షేత్రాలను దర్శించి, ఆ క్షేత్రాలలో వివిధ నామాలతో వెలసిన సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్కార్యాన్ని పొంది ఆపై ఈ కలియుగంలో కలిప్రభావం వల్ల వివిధ రకాల బాధలతో తల్లడిల్లిపోతున్న మానవులకు స్కంధుని అనుగ్రహం లభింపచేయటం కోసం మరియు ఆ కుమారస్వామికి చెందిన స్కాంద మతాన్ని హైందవ ప్రజలలో ప్రచారం చేసి లక్షలాది మందిని స్కందుని ఆరాధన వైపు మరల్చాలి అన్న పవిత్రమైన లక్ష్యంతో ప్రముఖ తెలుగు రచయిత మరియు రాజయోగి శ్రీధరన్ కాండూరి ప్రారంబించిన మహాప్రయత్నంలో భాగంగా రచించి అందిస్తున్న ఆధ్యాత్మిక గ్రంధం ఇది.....© 2017,www.logili.com All Rights Reserved.