ఆధునిక ప్రపంచంలో దాగిఉన్న నిగూఢ రహస్యాలు, మర్మాన్ని వివరించే పరిశోధనాత్మక గ్రంధం 'సీక్రెట్ వరల్డ్'. ఇందులో
1)అద్భుత శక్తులు కలిగిన ఏక "మూఫ్స్ కెట్" మర్మం?
2)మనిషిలోని ప్రాణశక్తికి వైద్యం చేసే రెడియోనిక్స్ వైద్యవిధాన మర్మాలు?
3)మానవులపై నెగటివ్ ఎనర్జీల ప్రభావం ఎలా ఉంటుంది?
4)వివిధ రోగాలకు కారణం అవుతున్న జియోపతిక్ స్ట్రెస్ మర్మం?
5)త్రిగుణములు మరియు త్రిదోషములు మధ్య సంబంధం ఏమిటి?
6)రసవాదం (ఆల్కెమి) మర్మం ఏమిటి?
7)ప్రతిరోజూ ఆలయం ముందు శవదహనం జరిగే క్షేత్రం ఎక్కడ ఉంది?
8)"స్వర్గనాడి" మర్మం ఏమిటి?
9)పుష్పాలసారం రోగాలను ఎలా తగ్గిస్తుంది?
10)స్త్రీ ఆకారంలో ఉండే పండ్లు నిజంగా ఉంటాయా?
11)అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తున్న "స్వర్గ తైలం" విశేషాలు?
12)తల్లక్రిందులుగా పడే ఆలయశిఖరం ఎక్కడ ఉంది?
13)ఇస్లాం మతంలో చెప్పబడిన "ఏడు ఆకాశముల" మర్మం ఏమిటి?
14)సుబ్రహ్మన్యేశ్వర స్వామికి పొగాకు చుట్టలు సమర్పించే క్షేత్రం ఎక్కడ ఉంది?
15)మనిషి శరీరంలో ఉండే సప్త లోహాల రహస్యం ఏమిటి?
ఇటువంటి ప్రశ్నలన్నింటిని రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో 15 ప్రశ్నలు, రెండవ భాగంలో 24 ప్రశ్నలకు పూర్తి వివరణ తెలిపారు.
- శ్రీధరన్ కాండూరి
ఆధునిక ప్రపంచంలో దాగిఉన్న నిగూఢ రహస్యాలు, మర్మాన్ని వివరించే పరిశోధనాత్మక గ్రంధం 'సీక్రెట్ వరల్డ్'. ఇందులో 1)అద్భుత శక్తులు కలిగిన ఏక "మూఫ్స్ కెట్" మర్మం? 2)మనిషిలోని ప్రాణశక్తికి వైద్యం చేసే రెడియోనిక్స్ వైద్యవిధాన మర్మాలు? 3)మానవులపై నెగటివ్ ఎనర్జీల ప్రభావం ఎలా ఉంటుంది? 4)వివిధ రోగాలకు కారణం అవుతున్న జియోపతిక్ స్ట్రెస్ మర్మం? 5)త్రిగుణములు మరియు త్రిదోషములు మధ్య సంబంధం ఏమిటి? 6)రసవాదం (ఆల్కెమి) మర్మం ఏమిటి? 7)ప్రతిరోజూ ఆలయం ముందు శవదహనం జరిగే క్షేత్రం ఎక్కడ ఉంది? 8)"స్వర్గనాడి" మర్మం ఏమిటి? 9)పుష్పాలసారం రోగాలను ఎలా తగ్గిస్తుంది? 10)స్త్రీ ఆకారంలో ఉండే పండ్లు నిజంగా ఉంటాయా? 11)అనేక రోగాలకు ఔషధంగా పనిచేస్తున్న "స్వర్గ తైలం" విశేషాలు? 12)తల్లక్రిందులుగా పడే ఆలయశిఖరం ఎక్కడ ఉంది? 13)ఇస్లాం మతంలో చెప్పబడిన "ఏడు ఆకాశముల" మర్మం ఏమిటి? 14)సుబ్రహ్మన్యేశ్వర స్వామికి పొగాకు చుట్టలు సమర్పించే క్షేత్రం ఎక్కడ ఉంది? 15)మనిషి శరీరంలో ఉండే సప్త లోహాల రహస్యం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలన్నింటిని రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో 15 ప్రశ్నలు, రెండవ భాగంలో 24 ప్రశ్నలకు పూర్తి వివరణ తెలిపారు. - శ్రీధరన్ కాండూరి© 2017,www.logili.com All Rights Reserved.