ఉత్కర్ష అంటే మేలుకోవటం అని అర్ధం. మనిషి మరణించటంతో అతని కధ ముగిసిపోదు. చనిపోయిన తరువాత కొంతకాలంపాటు మనిషి ఆత్మ నిద్రలాంటిమైకానికి గురి అవుతుంది. ఆ తరువాత అది ఆ నిద్ర లోంచి బయటకువచ్చి తాను ఏ కారణంగా పై లోకాలకు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయిందో ఆ లక్ష్యాన్ని సాధించటానికి ప్రయత్నిస్తుంది. నిద్రపోతున్న ఆత్మ నిద్రలేవటమే ఉత్కర్ష. ఉత్కర్ష పుస్తకంలోని కొన్ని విషయాలు
- ప్రపంచ చరిత్రలో ప్రేతాత్మలపై విశ్వాసాలు ఎలా ఉన్నాయి?
- మోహిని పిశాచాల మర్మం ఏమిటి?
- ఇస్లామిక్ దేశాలలో దయ్యాలు వున్నాయని నమ్ముతారా?
- ప్రేతాత్మలు పగతీర్చుకుంటాయా?
- దెయ్యం పడితే జాతక చక్రంద్వారా తెలుస్తుందా?
- దేవతగా పూజలందుకుంటున్న నంగ్ నాక్ వివరాలు?
- అగ్ని పురాణంలో చెప్పబడిన స్వప్న ఫలితముల వివరాలు?
- కాలియా మాసన్ తాంత్రిక ప్రయోగ ఫలితాలు ఎలా ఉంటాయి?
- పిశాచాల రాజు భేతాళుడి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి?
- భూత వైద్యంలో బజరంగ్ బలి ప్రాధాన్యత ఏమిటి?
- కాధలిక్ క్రైస్తవ మతంలో ప్రేతాత్మలను ఎలా వదిలిస్తారు?
- శాపాలు నిజంగా ఉంటాయా?
- దయ్యాలను చూపగలిగే మంత్రం?
- మృత్యు దేవత?
- దైవ విగ్రహాలకు శక్తి ఉంటుందా?
- పిశాచ ఒంటె మిస్టరీ?
- లిఫ్ట్ అడిగిన ప్రేతాత్మ?
- శాప గ్రస్త గ్రామం "కుల్ ధర" వివరాలు?
వంటి విషయలుకు సందేహాలు గురించి తెలిపారు. అనేక విషయాలు గురించి, సందేహాలు, నిజంగా దెయ్యాలు ఉన్నాయా? దేవతలు ఉన్నారా అన్న వాటి గురించి తెలిపారు.
- శ్రీధరన్ కాండూరి
ఉత్కర్ష అంటే మేలుకోవటం అని అర్ధం. మనిషి మరణించటంతో అతని కధ ముగిసిపోదు. చనిపోయిన తరువాత కొంతకాలంపాటు మనిషి ఆత్మ నిద్రలాంటిమైకానికి గురి అవుతుంది. ఆ తరువాత అది ఆ నిద్ర లోంచి బయటకువచ్చి తాను ఏ కారణంగా పై లోకాలకు వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయిందో ఆ లక్ష్యాన్ని సాధించటానికి ప్రయత్నిస్తుంది. నిద్రపోతున్న ఆత్మ నిద్రలేవటమే ఉత్కర్ష. ఉత్కర్ష పుస్తకంలోని కొన్ని విషయాలు - ప్రపంచ చరిత్రలో ప్రేతాత్మలపై విశ్వాసాలు ఎలా ఉన్నాయి? - మోహిని పిశాచాల మర్మం ఏమిటి? - ఇస్లామిక్ దేశాలలో దయ్యాలు వున్నాయని నమ్ముతారా? - ప్రేతాత్మలు పగతీర్చుకుంటాయా? - దెయ్యం పడితే జాతక చక్రంద్వారా తెలుస్తుందా? - దేవతగా పూజలందుకుంటున్న నంగ్ నాక్ వివరాలు? - అగ్ని పురాణంలో చెప్పబడిన స్వప్న ఫలితముల వివరాలు? - కాలియా మాసన్ తాంత్రిక ప్రయోగ ఫలితాలు ఎలా ఉంటాయి? - పిశాచాల రాజు భేతాళుడి ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? - భూత వైద్యంలో బజరంగ్ బలి ప్రాధాన్యత ఏమిటి? - కాధలిక్ క్రైస్తవ మతంలో ప్రేతాత్మలను ఎలా వదిలిస్తారు? - శాపాలు నిజంగా ఉంటాయా? - దయ్యాలను చూపగలిగే మంత్రం? - మృత్యు దేవత? - దైవ విగ్రహాలకు శక్తి ఉంటుందా? - పిశాచ ఒంటె మిస్టరీ? - లిఫ్ట్ అడిగిన ప్రేతాత్మ? - శాప గ్రస్త గ్రామం "కుల్ ధర" వివరాలు? వంటి విషయలుకు సందేహాలు గురించి తెలిపారు. అనేక విషయాలు గురించి, సందేహాలు, నిజంగా దెయ్యాలు ఉన్నాయా? దేవతలు ఉన్నారా అన్న వాటి గురించి తెలిపారు. - శ్రీధరన్ కాండూరి© 2017,www.logili.com All Rights Reserved.