దైవాలనే శాసించిన పవిత్ర స్త్రీ మూర్తుల చరిత్రపై వెలువడిన పరిశోధనాత్మక గ్రంధమే ఈ "పురాణాల్లో పుణ్య స్త్రీలు". ఈ పుస్తకంలోని విషయాలు
- సతీ అహల్య జీవిత రహస్యములు?
- ఐదుగురు భర్తలు గల ద్రౌపదిదేవి పతివ్రతగా ఎందుకు గుర్తించబడింది?
- స్త్రీగా మరియు పురుషుడిగా జీవించిన "ఇళ" వృత్తాంతం ఏమిటి?
- నల మహారాజును కాలిపురుషుడు ఎలా పిడించాడు?
- ద్రౌపది దేవి చెప్పిన "భర్తను వశం చేసుకునే రహస్యాలు" ఏమిటి?
- రాధ మరియు రుక్మిణి ఒక్కరేనా?
- భీముడి భార్య హిడింబి దేవతగా పూజించబడుతున్నదా?
- శ్రీకృష్ణుడికీ ఎంత మంది కుమారులు ఉన్నారు?
- శ్రీకృష్ణుడినే శపించిన మహాపతివ్రత గాంధారి?
- అర్జునుడి మరణానికి మరియు పునర్జీవితానికి కారుకులైన ఉలూపి వృత్తాంతం?
- చంద్రుడితో ప్రేమాయాణం సాగించిన తార చరిత్ర?
- సత్యభామ నిజంగా అహంకారా?
- మహాపతివ్రత అరుంధతి నక్షత్ర వివరాలు?
- కాశ్మీర్ శివయోగిని లల్లాయోగేశ్వరి వివరాలు?
- ఖోడియార్ మా మహాత్యం?
- హైందవ వివాహంలో "సప్తపది" ప్రాముఖ్యత ఏమిటి?
- లక్ష్మి - కుబేర ఆరాధనా రహస్యములు?
- జపమాల రహస్యములు?
- అదృష్టాన్ని తెచ్చిపెట్టే సియార్ సింఘి విశేషాలు?
పురాణాల్లో పుణ్య స్త్రీలు హైందవ మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే అపూర్వ గ్రంధము. ఇంకా పలు విషయాలు గురించి చాలా చక్కగా వివరించారు.
- శ్రీధరన్ కాండూరి
దైవాలనే శాసించిన పవిత్ర స్త్రీ మూర్తుల చరిత్రపై వెలువడిన పరిశోధనాత్మక గ్రంధమే ఈ "పురాణాల్లో పుణ్య స్త్రీలు". ఈ పుస్తకంలోని విషయాలు - సతీ అహల్య జీవిత రహస్యములు? - ఐదుగురు భర్తలు గల ద్రౌపదిదేవి పతివ్రతగా ఎందుకు గుర్తించబడింది? - స్త్రీగా మరియు పురుషుడిగా జీవించిన "ఇళ" వృత్తాంతం ఏమిటి? - నల మహారాజును కాలిపురుషుడు ఎలా పిడించాడు? - ద్రౌపది దేవి చెప్పిన "భర్తను వశం చేసుకునే రహస్యాలు" ఏమిటి? - రాధ మరియు రుక్మిణి ఒక్కరేనా? - భీముడి భార్య హిడింబి దేవతగా పూజించబడుతున్నదా? - శ్రీకృష్ణుడికీ ఎంత మంది కుమారులు ఉన్నారు? - శ్రీకృష్ణుడినే శపించిన మహాపతివ్రత గాంధారి? - అర్జునుడి మరణానికి మరియు పునర్జీవితానికి కారుకులైన ఉలూపి వృత్తాంతం? - చంద్రుడితో ప్రేమాయాణం సాగించిన తార చరిత్ర? - సత్యభామ నిజంగా అహంకారా? - మహాపతివ్రత అరుంధతి నక్షత్ర వివరాలు? - కాశ్మీర్ శివయోగిని లల్లాయోగేశ్వరి వివరాలు? - ఖోడియార్ మా మహాత్యం? - హైందవ వివాహంలో "సప్తపది" ప్రాముఖ్యత ఏమిటి? - లక్ష్మి - కుబేర ఆరాధనా రహస్యములు? - జపమాల రహస్యములు? - అదృష్టాన్ని తెచ్చిపెట్టే సియార్ సింఘి విశేషాలు? పురాణాల్లో పుణ్య స్త్రీలు హైందవ మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే అపూర్వ గ్రంధము. ఇంకా పలు విషయాలు గురించి చాలా చక్కగా వివరించారు. - శ్రీధరన్ కాండూరి
© 2017,www.logili.com All Rights Reserved.