నలుగురు కధకుల పదహారు కధలు
మనిషై పుట్టిన ప్రతివాడు ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలట. అన్నదానం చేసిన వాళ్ళు తిన్నగా స్వర్గానికి పోయి ఎంతో సుఖపడతారట. కర్ణుడు ఎంత వీరుడైనప్పటికి అలా అన్నదానం చేయకపోవడంతో...............(కన్నెగంటి అనసూయ గారు రచించిన నాల్నాలుగుల పదహారు లోని జ్ఞాపకం జీవించిన వేళ నుండి ......)
ఇగ గిట్ల అడుగక తప్పుతల్లేదు........
చెప్పు బిడ్డా నీ మొగడు......మొగోడు కాడా...... ? "
జాలా నోరు విప్పింది..
"మగవాడే..కాకా..కాని మనవాడు కాదు.. " (సమ్మెట ఉమాదేవి గారు రచించిన నాల్నాలుగుల పదహారు లోని గిరికాన దీపం నుండి.....)
లేదు నాన్న... మీరంటే నాకెంతో ప్రేమ, మనిషి జీవితంలో ఏది కొరవడుతుందో దానిని పొందాలన్న తపన, పదే పదే మీ దగ్గరకు రావాలని మీతో మాట్లాడాలని మీ చేయి పట్టుకు తిరగాలని, నాకెంతో కోరిక నాన్నా, నేను జన్మంతా ఋణపడి వుంటాను. ఎందుకో తెలుసా...... మొన్న వార్తల్లో చూసాను భార్య మీద అనుమానంతో కన్నకూతుర్ని, కొడుకుని పసిపిల్లలని కూడా చూడకుండా బావిలో పడేసి చంపేశాడట ఓ తండ్రి.మీరా పని చేయలేదు కదా.. నాన్న...అందుకే.
"ఇంటిని చూసి ఇల్లాలి ని చూడు అంటారు కదా......నాన్న! అలాగే నాన్న లేని ఇల్లు చూడండి. ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో. నాన్నలు అమ్మల మీద దాష్టికం చేసే ఇళ్ళు చూడండి. ఎంత అనిశ్చితంగా అగమ్యగోచరంగా ఉంటాయో....మీరెప్పుడు ఆడదేల ఉండాలో అరుస్తూ తిడుతూ చెబుతుంటే వందలసార్లు విన్నాను.కాని భర్తలేలా అలవాట్లకు దూరంగా ఉండాలో ఎంతముందు చూపుతో నిజాయితీతో ఉండాలో.... ? ఎంత బాధ్యతగా ఉండాలో...తాను నవ్వుతూ నవ్విస్తూ కుటుంబాలని ఎలా సంతోషపెట్టాలో మీకు చెప్పేది ఎవరు నాన్న..... ?.(సమ్మెట ఉమాదేవి గారు రచించిన నాల్నాలుగుల పదహారు లోని పితృదేవోభవ నుండి.........)
నోరు తెరిచి అడుక్కోలేని ఆత్మాభిమానం అతగాడిది.తను సృష్టించిన దేవుడు తనను కరుణించడం లేదు. ఏ ఒక్కరూ వచ్చి ఒక్క పైసా కూడా విదల్చడం లేదు.ఐన ఎదో తెలియని ఆత్మసంతృప్తి వాడిని సెదదీరుస్తూనే ఉంది..............
ఇలా కొన్ని ఆసక్తికర సన్నివేశాల నలుగురు రచయితల కథల సమాహారమే ఈ "నాల్నాలుగుల పదహారు".(వడలి రాధాకృష్ణ గారు రచించిన నాల్నాలుగుల పదహారు లోని బ్రతుకు చిత్రం నుండి...........)
-కన్నెగంటి అనసూయ.
-సమ్మెట ఉమాదేవి.
-వడలి రాధాకృష్ణ.
-అరిపిరాల సత్యప్రసాద్.
నలుగురు కధకుల పదహారు కధలు మనిషై పుట్టిన ప్రతివాడు ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టాలట. అన్నదానం చేసిన వాళ్ళు తిన్నగా స్వర్గానికి పోయి ఎంతో సుఖపడతారట. కర్ణుడు ఎంత వీరుడైనప్పటికి అలా అన్నదానం చేయకపోవడంతో...............(కన్నెగంటి అనసూయ గారు రచించిన నాల్నాలుగుల పదహారు లోని జ్ఞాపకం జీవించిన వేళ నుండి ......) ఇగ గిట్ల అడుగక తప్పుతల్లేదు........ చెప్పు బిడ్డా నీ మొగడు......మొగోడు కాడా...... ? " జాలా నోరు విప్పింది.. "మగవాడే..కాకా..కాని మనవాడు కాదు.. " (సమ్మెట ఉమాదేవి గారు రచించిన నాల్నాలుగుల పదహారు లోని గిరికాన దీపం నుండి.....) లేదు నాన్న... మీరంటే నాకెంతో ప్రేమ, మనిషి జీవితంలో ఏది కొరవడుతుందో దానిని పొందాలన్న తపన, పదే పదే మీ దగ్గరకు రావాలని మీతో మాట్లాడాలని మీ చేయి పట్టుకు తిరగాలని, నాకెంతో కోరిక నాన్నా, నేను జన్మంతా ఋణపడి వుంటాను. ఎందుకో తెలుసా...... మొన్న వార్తల్లో చూసాను భార్య మీద అనుమానంతో కన్నకూతుర్ని, కొడుకుని పసిపిల్లలని కూడా చూడకుండా బావిలో పడేసి చంపేశాడట ఓ తండ్రి.మీరా పని చేయలేదు కదా.. నాన్న...అందుకే. "ఇంటిని చూసి ఇల్లాలి ని చూడు అంటారు కదా......నాన్న! అలాగే నాన్న లేని ఇల్లు చూడండి. ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో. నాన్నలు అమ్మల మీద దాష్టికం చేసే ఇళ్ళు చూడండి. ఎంత అనిశ్చితంగా అగమ్యగోచరంగా ఉంటాయో....మీరెప్పుడు ఆడదేల ఉండాలో అరుస్తూ తిడుతూ చెబుతుంటే వందలసార్లు విన్నాను.కాని భర్తలేలా అలవాట్లకు దూరంగా ఉండాలో ఎంతముందు చూపుతో నిజాయితీతో ఉండాలో.... ? ఎంత బాధ్యతగా ఉండాలో...తాను నవ్వుతూ నవ్విస్తూ కుటుంబాలని ఎలా సంతోషపెట్టాలో మీకు చెప్పేది ఎవరు నాన్న..... ?.(సమ్మెట ఉమాదేవి గారు రచించిన నాల్నాలుగుల పదహారు లోని పితృదేవోభవ నుండి.........) నోరు తెరిచి అడుక్కోలేని ఆత్మాభిమానం అతగాడిది.తను సృష్టించిన దేవుడు తనను కరుణించడం లేదు. ఏ ఒక్కరూ వచ్చి ఒక్క పైసా కూడా విదల్చడం లేదు.ఐన ఎదో తెలియని ఆత్మసంతృప్తి వాడిని సెదదీరుస్తూనే ఉంది.............. ఇలా కొన్ని ఆసక్తికర సన్నివేశాల నలుగురు రచయితల కథల సమాహారమే ఈ "నాల్నాలుగుల పదహారు".(వడలి రాధాకృష్ణ గారు రచించిన నాల్నాలుగుల పదహారు లోని బ్రతుకు చిత్రం నుండి...........) -కన్నెగంటి అనసూయ. -సమ్మెట ఉమాదేవి. -వడలి రాధాకృష్ణ. -అరిపిరాల సత్యప్రసాద్.© 2017,www.logili.com All Rights Reserved.