ఆమె ఓ అందమైన డాన్సర్! ఆమె నాట్యానికి ముగ్ధులైన ప్రపంచం ఆమెకు "నాట్యమయూరి" అనే కీర్తి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేసింది. ఆమె జీవితపు ఇంద్రధనస్సులో అదృష్టం. అందం, ఐశ్వర్యం ఆత్మీయత అనురాగం ప్రేమ. పేరు ప్రతిష్టలు అనే అన్ని రంగులూ కలిశాయి. అందరూ ఆమె వారే! ఆమెకు లేని సంపద లేదు. ఆమె అనుభవానికి రాణి సుఖం లేదు. కానీ ఇంద్రధనుస్సు ఆయుష్షు అత్యల్పం. ఆమె అదృష్టం కూడా అంతే అయింది. ఏమిటి సృష్టి వైచిత్ర్యం. ఇక ముందామె స్థితి ఏమిటి? ఆంధ్రుల ఆరాధ్య రచయిత్రి సులోచనారాణి నవలలో ఈ నవల ఒక కలికితురాయి. తెలుగు నవలా సాహిత్యానికే ఒక కీర్తి కిరీటం. "ఆంధ్రులు - ముఖ్యంగా తెలుగు మహిళలు గర్వించదగిన మహారచయిత్రి సులోచనారాణి". ఈ నవల చదవగానే మీరనబోయే మాటలివి.
ఆమె ఓ అందమైన డాన్సర్! ఆమె నాట్యానికి ముగ్ధులైన ప్రపంచం ఆమెకు "నాట్యమయూరి" అనే కీర్తి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేసింది. ఆమె జీవితపు ఇంద్రధనస్సులో అదృష్టం. అందం, ఐశ్వర్యం ఆత్మీయత అనురాగం ప్రేమ. పేరు ప్రతిష్టలు అనే అన్ని రంగులూ కలిశాయి. అందరూ ఆమె వారే! ఆమెకు లేని సంపద లేదు. ఆమె అనుభవానికి రాణి సుఖం లేదు. కానీ ఇంద్రధనుస్సు ఆయుష్షు అత్యల్పం. ఆమె అదృష్టం కూడా అంతే అయింది. ఏమిటి సృష్టి వైచిత్ర్యం. ఇక ముందామె స్థితి ఏమిటి? ఆంధ్రుల ఆరాధ్య రచయిత్రి సులోచనారాణి నవలలో ఈ నవల ఒక కలికితురాయి. తెలుగు నవలా సాహిత్యానికే ఒక కీర్తి కిరీటం. "ఆంధ్రులు - ముఖ్యంగా తెలుగు మహిళలు గర్వించదగిన మహారచయిత్రి సులోచనారాణి". ఈ నవల చదవగానే మీరనబోయే మాటలివి.© 2017,www.logili.com All Rights Reserved.