Kethu Viswanatha Reddy Kadhalu (1)

Rs.100
Rs.100

Kethu Viswanatha Reddy Kadhalu (1)
INR
TELVPH0106
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Also available in:
Title Price
Kethu Viswanatha Reddy Kadhalu (2) Rs.150 In Stock
Check for shipping and cod pincode

Description

1993-94 తెలుగు విశ్వవిద్యాలయం అవార్డ్ ను, 1994 భారతీయ భాషా పరిషత్ అవార్డ్ ను, 1996 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ ను పొందిన ఉత్తమ కధల సంపుటి !

 

కేతు విశ్వనాథరెడ్డి కథల గురించి...పదుగురాడిన పలుకులు... 

  . ఆ కథలో(జప్తు)భాష మా ప్రాంతానికి చెందిందికాదు.అందులో చిత్రితమైన గ్రామం మాసీమకు చెందిందికాదు.కాని ఆగ్రామీణ జీవితంలో అక్కడి రైతుల సమస్యలతో,స్వభావాలతో మా ప్రాంత జీవితానికీ,రైతు సమస్యలకూ దగ్గరతనం కనిపించింది.ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాకుండా పుట్టుకథలు రాసే వారనిపించింది-కాళీపట్నం రామారావు(కారా)

  • 1960 నుంచి ఒకపాతిక,ముప్పైయేళ్ళ కాలవ్యవధిలో ఒక నిర్దిష్ట మానవ సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ ఆయన కథలు రికార్డు చేశాయి- మధురాంతకం రాజారాం
  • విశ్వనాథరెడ్దిగారి కథల్లో-కథౌండదు-కథనం ఉంటుంది.ఆవేశంవుండదు-ఆలోచనవుంటుంది.అలంకారాలుండవు-అనుభూతివుంటుంది;కృత్రిమత్వంవుందదు-క్లుప్తతవుంటుంది.కథకుడిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం విశ్వనాథరెడ్దిగారిది-సింగమనేని నారయణ
  • నీల్లులేని రాయలసీమలో జీవనప్రవాహంలో తనుమోసిన,అనుభవించిన ఉద్రిక్త సుఖదుఃఖాలను ప్రపంచంలో పంచుకోవడానికి విశ్వనాథరెడ్డి కథలు రాసారు-అల్లం రాజయ్య
  • ప్రజలనాడిని ప్రజలభాష ద్వారా పట్తుకున్న కథకుడు విశ్వనాథరెడ్డి.కథకుడిగా అతని చూపు అత్యంత రాక్షసమైనది.అంటే అంత కఠినమైనది.తెలుగుభాషపై అతనికున్న పట్టు కూడా చాలా గట్టిది.తెలుగు కథల్లో కవిత్వంకాని మంచి వచనం రాసిన కొద్దిమంది కథకుల్లో ఇతనొకడు.-చేకూరి రామారావు
  • ...సానుభూతితో,మానవతావాదంతో,వర్గచైతన్యంతో,స్త్రీపాత్రలను సృష్టించటం దగ్గర మొదలై లింగవివక్షనూ,స్త్రీల అణచివేతనూ అర్థం చేసుకొని ఆ దృష్టితో స్త్రీ పాత్రలను రూపొందించేంత వరకూ ఒక గుణాత్మక పరిణామ ప్రయాణం చేశారు-ఓల్గా
  • ఒకే ఒక్క సృజనాత్మక రచానా ప్రక్రియలో అనేక సామాజికాంశాలను దర్శించడం కష్టమేకాని అసాధ్యం కాదని నిరూపిస్తాయి కేతు విశ్వనాథరెడ్ది కథలు.-అఫ్సర్

 

1993-94 తెలుగు విశ్వవిద్యాలయం అవార్డ్ ను, 1994 భారతీయ భాషా పరిషత్ అవార్డ్ ను, 1996 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ ను పొందిన ఉత్తమ కధల సంపుటి !   కేతు విశ్వనాథరెడ్డి కథల గురించి...పదుగురాడిన పలుకులు...    . ఆ కథలో(జప్తు)భాష మా ప్రాంతానికి చెందిందికాదు.అందులో చిత్రితమైన గ్రామం మాసీమకు చెందిందికాదు.కాని ఆగ్రామీణ జీవితంలో అక్కడి రైతుల సమస్యలతో,స్వభావాలతో మా ప్రాంత జీవితానికీ,రైతు సమస్యలకూ దగ్గరతనం కనిపించింది.ఈ రచయిత ఎవరో కట్టుకథలు కాకుండా పుట్టుకథలు రాసే వారనిపించింది-కాళీపట్నం రామారావు(కారా) 1960 నుంచి ఒకపాతిక,ముప్పైయేళ్ళ కాలవ్యవధిలో ఒక నిర్దిష్ట మానవ సమాజంలో వచ్చిన మార్పులన్నింటినీ ఆయన కథలు రికార్డు చేశాయి- మధురాంతకం రాజారాం విశ్వనాథరెడ్దిగారి కథల్లో-కథౌండదు-కథనం ఉంటుంది.ఆవేశంవుండదు-ఆలోచనవుంటుంది.అలంకారాలుండవు-అనుభూతివుంటుంది;కృత్రిమత్వంవుందదు-క్లుప్తతవుంటుంది.కథకుడిగా తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం విశ్వనాథరెడ్దిగారిది-సింగమనేని నారయణ నీల్లులేని రాయలసీమలో జీవనప్రవాహంలో తనుమోసిన,అనుభవించిన ఉద్రిక్త సుఖదుఃఖాలను ప్రపంచంలో పంచుకోవడానికి విశ్వనాథరెడ్డి కథలు రాసారు-అల్లం రాజయ్య ప్రజలనాడిని ప్రజలభాష ద్వారా పట్తుకున్న కథకుడు విశ్వనాథరెడ్డి.కథకుడిగా అతని చూపు అత్యంత రాక్షసమైనది.అంటే అంత కఠినమైనది.తెలుగుభాషపై అతనికున్న పట్టు కూడా చాలా గట్టిది.తెలుగు కథల్లో కవిత్వంకాని మంచి వచనం రాసిన కొద్దిమంది కథకుల్లో ఇతనొకడు.-చేకూరి రామారావు ...సానుభూతితో,మానవతావాదంతో,వర్గచైతన్యంతో,స్త్రీపాత్రలను సృష్టించటం దగ్గర మొదలై లింగవివక్షనూ,స్త్రీల అణచివేతనూ అర్థం చేసుకొని ఆ దృష్టితో స్త్రీ పాత్రలను రూపొందించేంత వరకూ ఒక గుణాత్మక పరిణామ ప్రయాణం చేశారు-ఓల్గా ఒకే ఒక్క సృజనాత్మక రచానా ప్రక్రియలో అనేక సామాజికాంశాలను దర్శించడం కష్టమేకాని అసాధ్యం కాదని నిరూపిస్తాయి కేతు విశ్వనాథరెడ్ది కథలు.-అఫ్సర్  

Features

  • : Kethu Viswanatha Reddy Kadhalu (1)
  • : Kethu Viswanatha Reddy
  • : Vishalandra
  • : TELVPH0106
  • : Paperback
  • : 184
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kethu Viswanatha Reddy Kadhalu (1)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam