ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆదినుంచి స్థిరత్వానికి సంకేతంగా నిలిచాయి. 1956 లో రాష్ట్రం అవతరించాక 1983 వరకు ఏకపక్షంగా నడచిన రాజకీయం తదనంతరం మారిపోయింది. 1983 నుంచి రెండు పార్టీల వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు కూడా బలమైన రెండు రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ రాజకీయ పోరు సాగినా, తదుపరి ప్రతిపక్షం బాగా బలహీనపడింది. ఆయా శాసనసభ ఎన్నికలలో ప్రతిపక్షాలకు గణనీయంగానే సీట్లు వచ్చినా, పరిణామక్రమంలో ఫిరాయింపులు జరగండంతో ముఖ్యంగా కమ్యూని స్టేతర ప్రతిపక్షాలు నిర్వీర్యమై పోయాయి. వామపక్షాలు చీలికలకు గురై బలహీనపడ్డాయి. శాసనసభ ఎన్నికల పర్వంలో 1955, 1983 లలో జరిగిన ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి.
* 1967లో రికార్డు సంఖ్యలో ఇండిపెండెంట్లు
* 1972లో కాంగ్రెస్ ప్రభంజనం
* తెలుగుదేశం ఆవిర్భావంతో కొత్త మలుపు
* 2004లో పాదయాత్రికుడు రాజశేఖర్ రెడ్డికి పట్టాభిషేకం
తెలుగు ప్రజా తీర్పు 1952-2013 (2013 ఉప ఎన్నికలతో సహా). 61ఏళ్ళ రాజకీయ విశ్లేషణ
- కొమ్మినేని శ్రీనివాసరావు
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఆదినుంచి స్థిరత్వానికి సంకేతంగా నిలిచాయి. 1956 లో రాష్ట్రం అవతరించాక 1983 వరకు ఏకపక్షంగా నడచిన రాజకీయం తదనంతరం మారిపోయింది. 1983 నుంచి రెండు పార్టీల వ్యవస్థకు శ్రీకారం చుట్టినట్లయింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు కూడా బలమైన రెండు రాజకీయ పార్టీల మధ్య హోరాహోరీ రాజకీయ పోరు సాగినా, తదుపరి ప్రతిపక్షం బాగా బలహీనపడింది. ఆయా శాసనసభ ఎన్నికలలో ప్రతిపక్షాలకు గణనీయంగానే సీట్లు వచ్చినా, పరిణామక్రమంలో ఫిరాయింపులు జరగండంతో ముఖ్యంగా కమ్యూని స్టేతర ప్రతిపక్షాలు నిర్వీర్యమై పోయాయి. వామపక్షాలు చీలికలకు గురై బలహీనపడ్డాయి. శాసనసభ ఎన్నికల పర్వంలో 1955, 1983 లలో జరిగిన ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి. * 1967లో రికార్డు సంఖ్యలో ఇండిపెండెంట్లు * 1972లో కాంగ్రెస్ ప్రభంజనం * తెలుగుదేశం ఆవిర్భావంతో కొత్త మలుపు * 2004లో పాదయాత్రికుడు రాజశేఖర్ రెడ్డికి పట్టాభిషేకం తెలుగు ప్రజా తీర్పు 1952-2013 (2013 ఉప ఎన్నికలతో సహా). 61ఏళ్ళ రాజకీయ విశ్లేషణ - కొమ్మినేని శ్రీనివాసరావుPlease don't buy it , I have bought this and to my surprise Wikipedia is far better than this. This book is just a tabular data nothing more than that
© 2017,www.logili.com All Rights Reserved.