ఆంధ్రా యూనివర్సిటీలో సైకాలజీలో పి.హెచ్.డి చేసారు. కౌన్సెలింగ్, గైడెన్స్, సైకోదెరపీ, పబ్లిక్ రిలేషన్ లో పి.జి. డిప్లొమా చేసిన ఆయన విజయవాడలో డా.జి. సమరం గారి వాసవ్యనర్సింగ్ హోమ్ నందు, డా.పి. కృష్ణమోహన్ సైకియాట్రిస్ట్ గారి స్పందన హాస్పటల్ నందు సైకాలజిస్ట్ గా, సైకోదెపిస్ట్ గా రెండు దశాబ్దాలుగా బాధ్యతలు నిర్వహిస్తూ వ్యక్తిత్వ వికాసంపై 35 పుస్తకాలు రచించారు. తెలుగు బాషలోనే కాక పంజాబీ, కన్నడం, ఆంగ్ల బాషలలో కూడా వీరి రచనలు ప్రచురించబడ్డాయి.
-డా. టి. ఎస్. రావు
మనిషికి కోపం పనికిరాదు. "తన కోపమే తన శత్రువు" అన్నారు మన పెద్దలు. అసలు కోపం ఎందుకు వస్తుంది?
ఎవరైనా మనకి వ్యతిరేకంగా మాట్లాడినా, మనలని కించపరచినా, మనకు ఏ విధమైన హాని కలిగించినా కోపం వస్తుంది. మనకి నచ్చని విధంగా మాట్లాడినా, లేక ప్రవర్తించినా మనకి కోపం వస్తుంది. కోపం రావడం మనిషి సహజ లక్షణం.
కోపం మనిషికి తీరని శాపం. కోపం అందరిని దూరం చేస్తుంది. మనశ్శాంతి ఉండనివ్వదు. ఏ పని చేయనివ్వదు మరో ఆలోచన దరికి రానివ్వదు.
కోపం ప్రతీకారాన్ని ఆశిస్తుంది. అవతలివారిని నాశనం చేయాలని తలుస్తుంది. కోపం ముదిరితే ద్వేషంగా మారుతుంది. ద్వేషం చాలా చెడ్డది. ద్వేషం ముదిరితే వైషమ్యంగా మారుతుంది. వైషమ్యం అన్ని అనర్ధాలకు కారణం. భారత యుద్ధానికి మూలం ఈ వైషమ్యమే అని గ్రహించాలి.
ఈ పుస్తకం అభ్యసించటం వలన కోపం ఎన్ని అనర్ధాలకు దారి తీస్తుంది అని తెలియజేస్తుంది. అందుకే కోపం వద్దు చిరునవ్వే ముద్దు అని ఈ పుస్తకం ద్వారా డా. టి. ఎస్. రావు మనకు తెలియజేస్తున్నారు.
- డా. టి. ఎస్. రావు
ఆంధ్రా యూనివర్సిటీలో సైకాలజీలో పి.హెచ్.డి చేసారు. కౌన్సెలింగ్, గైడెన్స్, సైకోదెరపీ, పబ్లిక్ రిలేషన్ లో పి.జి. డిప్లొమా చేసిన ఆయన విజయవాడలో డా.జి. సమరం గారి వాసవ్యనర్సింగ్ హోమ్ నందు, డా.పి. కృష్ణమోహన్ సైకియాట్రిస్ట్ గారి స్పందన హాస్పటల్ నందు సైకాలజిస్ట్ గా, సైకోదెపిస్ట్ గా రెండు దశాబ్దాలుగా బాధ్యతలు నిర్వహిస్తూ వ్యక్తిత్వ వికాసంపై 35 పుస్తకాలు రచించారు. తెలుగు బాషలోనే కాక పంజాబీ, కన్నడం, ఆంగ్ల బాషలలో కూడా వీరి రచనలు ప్రచురించబడ్డాయి. -డా. టి. ఎస్. రావు మనిషికి కోపం పనికిరాదు. "తన కోపమే తన శత్రువు" అన్నారు మన పెద్దలు. అసలు కోపం ఎందుకు వస్తుంది? ఎవరైనా మనకి వ్యతిరేకంగా మాట్లాడినా, మనలని కించపరచినా, మనకు ఏ విధమైన హాని కలిగించినా కోపం వస్తుంది. మనకి నచ్చని విధంగా మాట్లాడినా, లేక ప్రవర్తించినా మనకి కోపం వస్తుంది. కోపం రావడం మనిషి సహజ లక్షణం. కోపం మనిషికి తీరని శాపం. కోపం అందరిని దూరం చేస్తుంది. మనశ్శాంతి ఉండనివ్వదు. ఏ పని చేయనివ్వదు మరో ఆలోచన దరికి రానివ్వదు. కోపం ప్రతీకారాన్ని ఆశిస్తుంది. అవతలివారిని నాశనం చేయాలని తలుస్తుంది. కోపం ముదిరితే ద్వేషంగా మారుతుంది. ద్వేషం చాలా చెడ్డది. ద్వేషం ముదిరితే వైషమ్యంగా మారుతుంది. వైషమ్యం అన్ని అనర్ధాలకు కారణం. భారత యుద్ధానికి మూలం ఈ వైషమ్యమే అని గ్రహించాలి. ఈ పుస్తకం అభ్యసించటం వలన కోపం ఎన్ని అనర్ధాలకు దారి తీస్తుంది అని తెలియజేస్తుంది. అందుకే కోపం వద్దు చిరునవ్వే ముద్దు అని ఈ పుస్తకం ద్వారా డా. టి. ఎస్. రావు మనకు తెలియజేస్తున్నారు. - డా. టి. ఎస్. రావు© 2017,www.logili.com All Rights Reserved.