ఆంధ్రదేశ చరిత్రలో అనేక ఉజ్జ్వల ఘట్టాలు తెలుగులో కావ్యనాటక నవలా కధారుపాల్ని సంతరించుకున్నాయి. కవులనూ, రచయితలనూ ఎంతగానో ఆకర్షించి మురుపించిన ఒక ఘట్టం లకుమా కుమారగిరి ప్రణయ వృతాంతం.
కుమారగిరి రెడ్డి వసంత రాజీయమనే నాట్యశాస్త్ర గ్రంధాన్ని రచించాడు. లకుమ అతని ఆస్థాన నర్తకిగా ప్రసిద్ధి. రెడ్డి రాజులకు కర్పూర వసంతరాయలనే బిరుదు ప్రసిద్ధం. కాని బిరుదు కుమారగిరి రెడ్డికి అన్వర్ధమయింది.
రాజ్యపాలనా ధర్మానికి, వ్యక్తిగత సుఖానికి ఘర్షణ వచ్చినప్పుడు రాజధర్మమే ముందుంటుందని చెప్పే కదా ఇది.
నర్తకి లకుమ పరమోన్నత త్యాగమే ఈ నవలకు ఇతివృత్తమయింది.
ఆంధ్రదేశ చరిత్రలో అనేక ఉజ్జ్వల ఘట్టాలు తెలుగులో కావ్యనాటక నవలా కధారుపాల్ని సంతరించుకున్నాయి. కవులనూ, రచయితలనూ ఎంతగానో ఆకర్షించి మురుపించిన ఒక ఘట్టం లకుమా కుమారగిరి ప్రణయ వృతాంతం. కుమారగిరి రెడ్డి వసంత రాజీయమనే నాట్యశాస్త్ర గ్రంధాన్ని రచించాడు. లకుమ అతని ఆస్థాన నర్తకిగా ప్రసిద్ధి. రెడ్డి రాజులకు కర్పూర వసంతరాయలనే బిరుదు ప్రసిద్ధం. కాని బిరుదు కుమారగిరి రెడ్డికి అన్వర్ధమయింది. రాజ్యపాలనా ధర్మానికి, వ్యక్తిగత సుఖానికి ఘర్షణ వచ్చినప్పుడు రాజధర్మమే ముందుంటుందని చెప్పే కదా ఇది. నర్తకి లకుమ పరమోన్నత త్యాగమే ఈ నవలకు ఇతివృత్తమయింది.© 2017,www.logili.com All Rights Reserved.