'రామానుజుని ప్రతిజ్ఞ' రాజన్న రచించిన గొప్ప చారిత్రక నవల. రామానుజుడు విశిష్టాద్వైత స్థాపకుడు. తను నరకానికి పోయినా తక్కిన జనులంతా ముక్తి పొందాలనే మహోదార భావం కలవాడు. కుల, వర్గ భేదాలు లేనివాడు. సర్వమానవ సంక్షేమమే లక్ష్యమైన వాడు. శైవ ప్రధానమై, ఇతర మతాలను అణిచివేసే స్వభావం కలిగిన రాజ్యంలో మతస్వాతంత్ర్య౦ కోసం పోరాడి జయించిన వ్యక్తి రామానుజుడు. యమునాచార్యుడు సమాధి చెందే సమయంలో తానూ చేసిన ప్రతిజ్ఞను రామానుజుడు పూర్తి చేశాడు. ఆ ప్రతిజ్ఞ ఏమిటో దాన్ని రామానుజుడెలా పూర్తి చేశాడో నవల చదివి తెలుసుకోవాల్సిందే మరీ!
- రాజన్న (పి. రాజగోపాల నాయుడు)
'రామానుజుని ప్రతిజ్ఞ' రాజన్న రచించిన గొప్ప చారిత్రక నవల. రామానుజుడు విశిష్టాద్వైత స్థాపకుడు. తను నరకానికి పోయినా తక్కిన జనులంతా ముక్తి పొందాలనే మహోదార భావం కలవాడు. కుల, వర్గ భేదాలు లేనివాడు. సర్వమానవ సంక్షేమమే లక్ష్యమైన వాడు. శైవ ప్రధానమై, ఇతర మతాలను అణిచివేసే స్వభావం కలిగిన రాజ్యంలో మతస్వాతంత్ర్య౦ కోసం పోరాడి జయించిన వ్యక్తి రామానుజుడు. యమునాచార్యుడు సమాధి చెందే సమయంలో తానూ చేసిన ప్రతిజ్ఞను రామానుజుడు పూర్తి చేశాడు. ఆ ప్రతిజ్ఞ ఏమిటో దాన్ని రామానుజుడెలా పూర్తి చేశాడో నవల చదివి తెలుసుకోవాల్సిందే మరీ! - రాజన్న (పి. రాజగోపాల నాయుడు)© 2017,www.logili.com All Rights Reserved.