ప్రవాహం
ఎదురుగా కూర్చొని కబుర్లు చెప్పినట్ట్టు రాయడం, కొద్ది మాటలలో కొండంత విషయం చెప్పడం, నేలవిడిచి సాము చేయకుండా జీవితనుభవంలోని అంశాలనే ప్రస్తావించి విశ్లేషించడం సజయ గారి రచనలో నాకు కనిపించిన, నాకు నాకు నచ్చిన లక్షణాలు. క్షేత్రజ్ఞానం, శాస్త్ర జ్ఞానం కలిగిన ఆలోచనపరురాలిగా రచయత వెలువరించిన ఈ వ్యాసాలు ఆడవారి జీవితాలలో చీకటిని పారదోలే అక్షర కిరణాలు. ఎంతమంది చదివి ఆచరిస్తే అంత మార్పు సమాజంలో వస్తుంది.
కొండుభట్ల రామచంద్రమూర్తి
స్త్రీవాద రాజకీయాల మీద ఎన్ని రచనలోచ్చినా ఇటువంటి కంటికి కనిపించని అసౌకర్యాలు, ఇబ్బందులు, అవమానాల గురించి మనం ఇంకా చాలా రాయాల్సిన, చర్చించాల్సిన అవసరం ఉంది. ఒకటో ఆరో కవితలు, పాటలు ఉన్నా లోతుల్లోకి వెళ్లి విషయాల్ని పరిశీలించిన స్త్రీవాద రచనలు మనకు లేవనే చెప్పాలి. వ్యాసాల్లో సూటితనంతో విషయాన్నీ తమాషాగా హాస్యభరితంగా చెప్పి బలహీన పరచకుండా, పాటకుల్ని, సభ్య ప్రపంచాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసినట్లుంటాయి సజయ రచనలు.
కే .లలిత
ప్రవాహం ఎదురుగా కూర్చొని కబుర్లు చెప్పినట్ట్టు రాయడం, కొద్ది మాటలలో కొండంత విషయం చెప్పడం, నేలవిడిచి సాము చేయకుండా జీవితనుభవంలోని అంశాలనే ప్రస్తావించి విశ్లేషించడం సజయ గారి రచనలో నాకు కనిపించిన, నాకు నాకు నచ్చిన లక్షణాలు. క్షేత్రజ్ఞానం, శాస్త్ర జ్ఞానం కలిగిన ఆలోచనపరురాలిగా రచయత వెలువరించిన ఈ వ్యాసాలు ఆడవారి జీవితాలలో చీకటిని పారదోలే అక్షర కిరణాలు. ఎంతమంది చదివి ఆచరిస్తే అంత మార్పు సమాజంలో వస్తుంది. కొండుభట్ల రామచంద్రమూర్తి స్త్రీవాద రాజకీయాల మీద ఎన్ని రచనలోచ్చినా ఇటువంటి కంటికి కనిపించని అసౌకర్యాలు, ఇబ్బందులు, అవమానాల గురించి మనం ఇంకా చాలా రాయాల్సిన, చర్చించాల్సిన అవసరం ఉంది. ఒకటో ఆరో కవితలు, పాటలు ఉన్నా లోతుల్లోకి వెళ్లి విషయాల్ని పరిశీలించిన స్త్రీవాద రచనలు మనకు లేవనే చెప్పాలి. వ్యాసాల్లో సూటితనంతో విషయాన్నీ తమాషాగా హాస్యభరితంగా చెప్పి బలహీన పరచకుండా, పాటకుల్ని, సభ్య ప్రపంచాన్ని, ప్రభుత్వాన్ని నిలదీసినట్లుంటాయి సజయ రచనలు. కే .లలిత© 2017,www.logili.com All Rights Reserved.