మనుచరిత్ర ఆరు అశ్వాసముల ప్రబంధము, చతుర్దశ వర్ణనలతో అలరారుతున్న ఈ ప్రబంధ రత్నమును రచించినాడు అల్లసాని పెద్దనా మాత్యుడు. దీనికి, ప్రథానంగా గ్రంథకర్త స్వారోచిష మనుసంభవమని నామకరణం చేశాడు. అయినప్పటికీ, కవి ఒకచోట దీనిని మనుచరిత్రమను పేరుతో పేర్కొన్నాడు. ఆ పేరే లోకంలో ప్రఖ్యాతి పొందింది. స్వారోచిషమనువు జన్మ వృత్తాంతం మార్కండేయ పురాణం లోనిది.ఈ పురాణాన్ని మారన ఆంధ్రీకరించాడు.అందలి కథనే ఆధారంగా తీసుకొని పెద్దన్న, కొలది మార్పులతో ఈ ప్రబంధ రచన కావించాడు.
Thanks to Logili team Mr.Manikanta. Me valla nanu malli telugu books chadavagalgutunnanu. Meru inka muduku vallalani korukuntunna. U.Kodanda Rami Reddy
© 2017,www.logili.com All Rights Reserved.