మన మనస్సులో రేకెత్తే ఎన్నో ప్రశ్నలకు ఈ పుస్తకం సమాధానమిస్తుంది. ఎన్నో సందేహాల్ని సద్గురు ముందుంచాం. ఏ ప్రశ్నా ఆయన
కనుబొమల్ని ముడివేసేలా చేయలేదు. ప్రతి ప్రశ్నకు చిరునవ్వే ఆయన తొలి సమాధానం. కొన్నిసార్లు గట్టిగా వినబడే నవ్వు. ఆ నవ్వుల
ప్రతిధ్వనిలోంచే సమాధానాలు మౌనంగా రహస్యాలనందిస్తారు. అందుకే ఈ సంపుటం మౌనంతో రహస్యం.