జీవితంలోని కుటుంబం, వృత్తి, సంబంధాలు, బాధ్యతలు వంటి వివిధ అంశాలను నిర్వహించడంలో, అలాగే ఒక ఒత్తిడి, దుర్ఘటనలు వంటి వివిధ జీవిత పరిస్థితులను నెగ్గుకురావడంలో తలమునకలై ఉన్న ఓ సామాన్య వ్యక్తికి ఈ పుస్తకం ఓ సమర్పణ! ఒక వ్యక్తి ఒక జీవితాన్ని హుందాగా, సునాయాసంగా జీవించడానికి కావలసిన చిట్కాలను, లోగుట్టులను అందించే పుస్తకం ఇది.
జీవితాన్ని అన్ని విధాలుగా శోధి౦చి, సంపూర్ణంగా అనుభవించమని ఈ పుస్తకం మమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగించడానికీ, తన లక్ష్యాలను చాలా సునాయాసంగా సాధించడానికీ దోహదపడే సరళం, శక్తిమంతమైన రెండు సాధనలు (ఈశా క్రియ, కల్ప వృక్ష ధ్యానాలు) ఈ పుస్తకం చివరలో అందించబడ్డాయి. జాతి, మత, కుల, భాషా భేదాలు లేకుండా అందరికీ కనీసం ఒక చుక్క ఆధ్యాత్మికతనైనా ఈ పుస్తకం అందిస్తుందని మేము నమ్ముతున్నాం.
ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడానికీ, ప్రేమ, వెలుగు, ఆనందాలతో నిండిన ప్రపంచాన్ని సృష్టించడానికి మేము చేసే ప్రయత్నంలో మాతో చేతులు కలపడానికీ ఈ పుస్తకం ఒక ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నాం.
జీవితంలోని కుటుంబం, వృత్తి, సంబంధాలు, బాధ్యతలు వంటి వివిధ అంశాలను నిర్వహించడంలో, అలాగే ఒక ఒత్తిడి, దుర్ఘటనలు వంటి వివిధ జీవిత పరిస్థితులను నెగ్గుకురావడంలో తలమునకలై ఉన్న ఓ సామాన్య వ్యక్తికి ఈ పుస్తకం ఓ సమర్పణ! ఒక వ్యక్తి ఒక జీవితాన్ని హుందాగా, సునాయాసంగా జీవించడానికి కావలసిన చిట్కాలను, లోగుట్టులను అందించే పుస్తకం ఇది. జీవితాన్ని అన్ని విధాలుగా శోధి౦చి, సంపూర్ణంగా అనుభవించమని ఈ పుస్తకం మమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఒక వ్యక్తి తన జీవిత ప్రయాణాన్ని ఆనందంగా కొనసాగించడానికీ, తన లక్ష్యాలను చాలా సునాయాసంగా సాధించడానికీ దోహదపడే సరళం, శక్తిమంతమైన రెండు సాధనలు (ఈశా క్రియ, కల్ప వృక్ష ధ్యానాలు) ఈ పుస్తకం చివరలో అందించబడ్డాయి. జాతి, మత, కుల, భాషా భేదాలు లేకుండా అందరికీ కనీసం ఒక చుక్క ఆధ్యాత్మికతనైనా ఈ పుస్తకం అందిస్తుందని మేము నమ్ముతున్నాం. ఆసక్తికరమైన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించడానికీ, ప్రేమ, వెలుగు, ఆనందాలతో నిండిన ప్రపంచాన్ని సృష్టించడానికి మేము చేసే ప్రయత్నంలో మాతో చేతులు కలపడానికీ ఈ పుస్తకం ఒక ప్రేరణ అవుతుందని ఆశిస్తున్నాం.© 2017,www.logili.com All Rights Reserved.