‘చదువు’ పై ఈనాటి త్వరితగతి జీవనంలో విద్యార్థులు (పిల్లలు), వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఎన్నో
అభిప్రాయభేదాల్ని, ఆలోచనల్ని సద్గురు పరీక్షిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అనన్యమైన ఒక కొత్త మార్గాన్ని సద్గురు
సూచిస్తున్నారు. ఆయన చెప్పే ‘కీలకమైన పరిష్కారం’ పసివాళ్ళలోని అత్యంత మౌలికమైన ఆసక్తిని పునరుద్ధరించటమే.
”నేర్చుకోవాలన్న తపనను పసివాళ్ళలో ఉద్దీపింపజేయగలిగితే అతడు నేర్చుకుంటూనే వుంటాడు”.
‘చదువు’ పై ఈనాటి త్వరితగతి జీవనంలో విద్యార్థులు (పిల్లలు), వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఎన్నో అభిప్రాయభేదాల్ని, ఆలోచనల్ని సద్గురు పరీక్షిస్తున్నారు. ఈ ప్రయత్నంలో అనన్యమైన ఒక కొత్త మార్గాన్ని సద్గురు సూచిస్తున్నారు. ఆయన చెప్పే ‘కీలకమైన పరిష్కారం’ పసివాళ్ళలోని అత్యంత మౌలికమైన ఆసక్తిని పునరుద్ధరించటమే. ”నేర్చుకోవాలన్న తపనను పసివాళ్ళలో ఉద్దీపింపజేయగలిగితే అతడు నేర్చుకుంటూనే వుంటాడు”.© 2017,www.logili.com All Rights Reserved.