Martha, Jesus Jeevitham

By Chalam (Author)
Rs.234
Rs.234

Martha, Jesus Jeevitham
INR
PRIYAPRA19
Out Of Stock
234.0
Rs.234
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

             జూదా యదార్లలో జకరియాస్ కొడుకు బాప్టిస్టుజాన్ ఈశ్వరాదేశం ప్రకారం ఉపదేశిస్తున్నాడు. "పశ్చాత్తాప పదండి స్వర్గరాజ్యం త్వరలో రాబోతుంది" అని "ప్రభువు వొచ్చే మార్గాన్ని సిద్ధం చెయ్యండి" అని ప్రతివారికీ బోధిస్తున్నాడు. అతని వొంటిమీద ఒంటెబొచ్చు బట్టలు, నడుంచుట్టూ తోలుపటకా, భోజనంమిడతలూ, అడివితేనే. జెరూసలేం. జూదా జోర్దన్ నదీప్రాంతాలనించి ఎంతోమంది వెళ్లి తమ తమ పాపాల్ని చెప్పుకుని. జోర్దాన్ నీటితో, జాన్ వల్ల పరిశుద్ధులయినారు. ఆ వొచ్చినవారిలో చాలామంది ఫారిసీలూ,సద్యూసీలూ ఉండడం చూసి వారితో జాన్ అన్నాడు.

              "ఓ విషసర్పాలారా, ఒచ్చి మీద పడబోయే భీకరాగ్రహంనించి పరిగెత్తి, రక్షణపొందమని ముందే మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? సరే, ఐతే పశ్చాత్తాపానికి తగిన ఫలితాన్ని చూపండి. మాతండ్రి అబ్రహాం కదా, మాకేమని విర్రవీగాకండి. నేను మీకు చెపుతున్నాను వినండి. ఈ రాళ్ళలోంచి అబ్రహాంకి సంతతిని పుట్టించగలరు ఈశ్వరుడు. గొడ్డలిని ఇప్పుడు చెట్ల మొదళ్ళకే పెట్టారు. మంచి పళ్ళని పండని ప్రతిచెట్టునీ కట్టెలకింద కొట్టి పొయ్యిలో పెట్టపోతున్నారు." "అయితే మమ్మన్నేం చెయ్యమంటావు?" అని అడిగారు జనం. "రెండు అంగీలున్నవాణ్ణి లేనివాడితో పంచుకోమను. తిండివున్నవాణ్ణి లేనివాడికి పెట్టమను" అన్నాడు.

             జూదా యదార్లలో జకరియాస్ కొడుకు బాప్టిస్టుజాన్ ఈశ్వరాదేశం ప్రకారం ఉపదేశిస్తున్నాడు. "పశ్చాత్తాప పదండి స్వర్గరాజ్యం త్వరలో రాబోతుంది" అని "ప్రభువు వొచ్చే మార్గాన్ని సిద్ధం చెయ్యండి" అని ప్రతివారికీ బోధిస్తున్నాడు. అతని వొంటిమీద ఒంటెబొచ్చు బట్టలు, నడుంచుట్టూ తోలుపటకా, భోజనంమిడతలూ, అడివితేనే. జెరూసలేం. జూదా జోర్దన్ నదీప్రాంతాలనించి ఎంతోమంది వెళ్లి తమ తమ పాపాల్ని చెప్పుకుని. జోర్దాన్ నీటితో, జాన్ వల్ల పరిశుద్ధులయినారు. ఆ వొచ్చినవారిలో చాలామంది ఫారిసీలూ,సద్యూసీలూ ఉండడం చూసి వారితో జాన్ అన్నాడు.               "ఓ విషసర్పాలారా, ఒచ్చి మీద పడబోయే భీకరాగ్రహంనించి పరిగెత్తి, రక్షణపొందమని ముందే మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? సరే, ఐతే పశ్చాత్తాపానికి తగిన ఫలితాన్ని చూపండి. మాతండ్రి అబ్రహాం కదా, మాకేమని విర్రవీగాకండి. నేను మీకు చెపుతున్నాను వినండి. ఈ రాళ్ళలోంచి అబ్రహాంకి సంతతిని పుట్టించగలరు ఈశ్వరుడు. గొడ్డలిని ఇప్పుడు చెట్ల మొదళ్ళకే పెట్టారు. మంచి పళ్ళని పండని ప్రతిచెట్టునీ కట్టెలకింద కొట్టి పొయ్యిలో పెట్టపోతున్నారు." "అయితే మమ్మన్నేం చెయ్యమంటావు?" అని అడిగారు జనం. "రెండు అంగీలున్నవాణ్ణి లేనివాడితో పంచుకోమను. తిండివున్నవాణ్ణి లేనివాడికి పెట్టమను" అన్నాడు.

Features

  • : Martha, Jesus Jeevitham
  • : Chalam
  • : Priyadarasini Prachuranalu
  • : PRIYAPRA19
  • : Papaerback
  • : 284
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Martha, Jesus Jeevitham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam