శాస్త్రీయ సోషలిజం సిద్ధాంత మూల పురుషులు మార్క్స్, ఎంగెల్స్. వారి బోధనలను లెనిన్, ఆ తరువాత స్టాలిన్ కొనసాగించి అభివృద్ధి పరిచారు. ఈ నల్గురు నాయకుల రచనలు మార్క్సిజం మూల గ్రంథాలు. సోషలిజం కోసం కార్మికవర్గం జరిపే పోరాటానికి, సోషలిస్టు సమాజ నిర్మాణానానికి, కమ్యూనిజానికి పరివర్తనకు ఈ గ్రంథాలలోని భావనలు మార్గదర్శకత్వం వహిస్తాయి. అలాంటి గ్రంథాలు రాసిన సందర్భాన్ని, వాటి సారాంశాన్ని స్థూలంగా వివరించే పుస్తకం ఇది. తెలుగు : గుడిపూడి విజయరావు మారిస్ కార్న్ ఫోర్త్
శాస్త్రీయ సోషలిజం సిద్ధాంత మూల పురుషులు మార్క్స్, ఎంగెల్స్. వారి బోధనలను లెనిన్, ఆ తరువాత స్టాలిన్ కొనసాగించి అభివృద్ధి పరిచారు. ఈ నల్గురు నాయకుల రచనలు మార్క్సిజం మూల గ్రంథాలు. సోషలిజం కోసం కార్మికవర్గం జరిపే పోరాటానికి, సోషలిస్టు సమాజ నిర్మాణానానికి, కమ్యూనిజానికి పరివర్తనకు ఈ గ్రంథాలలోని భావనలు మార్గదర్శకత్వం వహిస్తాయి. అలాంటి గ్రంథాలు రాసిన సందర్భాన్ని, వాటి సారాంశాన్ని స్థూలంగా వివరించే పుస్తకం ఇది. తెలుగు : గుడిపూడి విజయరావు మారిస్ కార్న్ ఫోర్త్© 2017,www.logili.com All Rights Reserved.