జ్ఞానం అంటే ఏమిటే? అదెలా పుడుతుంది? మన జ్ఞానం నిజమైనదేనా? లేక వేదాంతులు చెప్పినట్లు భ్రమలనుండి జన్మించినదా? పుట్టుకతోనే మనిషికి జ్ఞానం ఉంటుందా? పుట్టి పెరుగుతూ జ్ఞానాన్ని సంపాదిస్తాడా? ప్రకృతి లేదా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చారా? జ్ఞానం సంపాదించడానికి ఉపయోగపడే సాధనాలు, పద్ధతులు ఏమిటి? జంతువుల్లా మనిషి కూడా ఇంద్రియ జ్ఞానంతో ఆగిపోకుండా ఆలోచించడం, తర్కించడం ఎలా నేర్చుకున్నాడు? జ్ఞానార్జనకు ప్రేరణ ఏమిటి? జ్ఞానం సంపాదించడంలో, పోగుచేసి ఇతరులకు, తరువాతి తరాలకు అందించడంలో శ్రమ, పరికరాలు, భాషల పాత్ర ఏమిటి? సమాజానికి బయట జ్ఞానం, చైతన్యం, భాష ఉంటాయా? అసలు జ్ఞానం ఎందుకు? జ్ఞానం లేకుండానే జంతువులు జీవించడం లేదా? చైతన్యం, స్వీయ చైతన్యం ఎలా రూపుదిద్దుకుంటాయి? మొదలైన సమస్యలను చర్చించి, సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుందీ పుస్తకం.
జ్ఞానం అంటే ఏమిటే? అదెలా పుడుతుంది? మన జ్ఞానం నిజమైనదేనా? లేక వేదాంతులు చెప్పినట్లు భ్రమలనుండి జన్మించినదా? పుట్టుకతోనే మనిషికి జ్ఞానం ఉంటుందా? పుట్టి పెరుగుతూ జ్ఞానాన్ని సంపాదిస్తాడా? ప్రకృతి లేదా దేవుడు మనకు జ్ఞానం ఇచ్చారా? జ్ఞానం సంపాదించడానికి ఉపయోగపడే సాధనాలు, పద్ధతులు ఏమిటి? జంతువుల్లా మనిషి కూడా ఇంద్రియ జ్ఞానంతో ఆగిపోకుండా ఆలోచించడం, తర్కించడం ఎలా నేర్చుకున్నాడు? జ్ఞానార్జనకు ప్రేరణ ఏమిటి? జ్ఞానం సంపాదించడంలో, పోగుచేసి ఇతరులకు, తరువాతి తరాలకు అందించడంలో శ్రమ, పరికరాలు, భాషల పాత్ర ఏమిటి? సమాజానికి బయట జ్ఞానం, చైతన్యం, భాష ఉంటాయా? అసలు జ్ఞానం ఎందుకు? జ్ఞానం లేకుండానే జంతువులు జీవించడం లేదా? చైతన్యం, స్వీయ చైతన్యం ఎలా రూపుదిద్దుకుంటాయి? మొదలైన సమస్యలను చర్చించి, సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుందీ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.