బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో, ముంబయి విశ్వవిద్యాలయంలో, చెన్నై, ముంబాయి నగరాల్లోని ఐఐటిలలో 1969, 70, 71, 84 సంవత్సరాలలో జిడ్డు కృష్ణమూర్తి చేసిన ఆరు ప్రసంగాలు ఈ సంపుటిలో ఉన్నాయి.
శాస్త్రీయ జ్ఞానము, సాంకేతిక విజ్ఞానము ఎంత గడించినా మనిషి తన గురించి తాను తెలుసుకోగలుగుతున్నాడా? ఈ విషయంలో తన అజ్ఞానాన్ని తొలగించుకొగలడా? అని ప్రశ్నిస్తున్నారు కృష్ణమూర్తి. మనిషి ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాన్ని కనిపెట్టే తెలివితేటలను ఈ చదువులు ఇవ్వలేకపోతున్నాయి. మహా సంక్లిష్టపూరితమైన మనిషి మనస్తత్వం అనే ఆ ఆంతరిక ప్రపంచాన్ని శోధించకుండా ఈ భూ ప్రపంచం మీద శాంతి సౌభాగ్యాలు నెలకొల్పలేము. విద్యార్ధులకు కృష్ణమూర్తి చెప్తున్నది తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, జీవితపు లోతులను గురించి తెలిసుకోవాలనుకునే వారికందరికీ ఆసక్తిదాయకంగా ఉంటుంది. ప్రతివారినీ ఆలోచింపచేసే విషయం ఈ పుస్తకంలో ఉంది.
బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో, ముంబయి విశ్వవిద్యాలయంలో, చెన్నై, ముంబాయి నగరాల్లోని ఐఐటిలలో 1969, 70, 71, 84 సంవత్సరాలలో జిడ్డు కృష్ణమూర్తి చేసిన ఆరు ప్రసంగాలు ఈ సంపుటిలో ఉన్నాయి. శాస్త్రీయ జ్ఞానము, సాంకేతిక విజ్ఞానము ఎంత గడించినా మనిషి తన గురించి తాను తెలుసుకోగలుగుతున్నాడా? ఈ విషయంలో తన అజ్ఞానాన్ని తొలగించుకొగలడా? అని ప్రశ్నిస్తున్నారు కృష్ణమూర్తి. మనిషి ఎదుర్కొంటున్న సమస్యలకు తగిన పరిష్కారాన్ని కనిపెట్టే తెలివితేటలను ఈ చదువులు ఇవ్వలేకపోతున్నాయి. మహా సంక్లిష్టపూరితమైన మనిషి మనస్తత్వం అనే ఆ ఆంతరిక ప్రపంచాన్ని శోధించకుండా ఈ భూ ప్రపంచం మీద శాంతి సౌభాగ్యాలు నెలకొల్పలేము. విద్యార్ధులకు కృష్ణమూర్తి చెప్తున్నది తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, జీవితపు లోతులను గురించి తెలిసుకోవాలనుకునే వారికందరికీ ఆసక్తిదాయకంగా ఉంటుంది. ప్రతివారినీ ఆలోచింపచేసే విషయం ఈ పుస్తకంలో ఉంది.© 2017,www.logili.com All Rights Reserved.