గ్రామర్ గ్రాఫిక్స్ వింటారా .... ఫోనెటిక్ ఫోటో షాప్ చూస్తారా. రండి కవిత్వం అనే ఆరోభూతాన్ని ఆవాహన చేద్దురు గానీ.ఇతడు పచ్చి నిజాలను మాట్లాడే అబద్దాలకోరు. రియాలిటీ రోమంటిసిస్ట్, ఆధునిక సహా జీవనుడితడు.భౌతిక పద అర్థం నైతిక పదార్థమేనని నెమరు వేసుకునే ఫ్లాష్ ఫ్రంట్ దార్శనికుడితడు.తన ప్రాణం మీద తానే ఎర్రగుడ్డ కప్పుకుని గంగ్నాం గీతాన్నికొలవెరి గా పాడలేని విశ్వాసమే శ్వాస అయిన సైద్దాంతికుడితడు .లంకపల్లికీ లాస్ ఏంజెల్స్ కూ కాంటినెంటల్ డ్రిఫ్ట్ ను కొలిచే జ్ఞాపకనుభావాల రీమిక్స్ ఇతడు.
ఒక బరువు ఎత్తుకోవడం....ఒక భారం దించేయడం ఏదైనా రికాల్ వేల్యూ గొప్పది. ఈ విలువ ను ఆనవాళ్ళు గా కాక సాక్ష్యాలు గా ఆల్ఫాబెటికల్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోన్నమలి పుస్తక కవి ఈతడు.ఇదొక ఫాస్ట్ మోడ్రన్ ఎగ్జిస్టే న్షియ లిజం. ఇదొక సందిగ్దస్తిత్వ పునశ్చరణ ఆశావాదం.
ఊరు దాటేటప్పుడు
కొండమీది బండలను
ఒక్కసారి లోపలి తీసుకో
గతకలాన్నీ ఫోటోలుగా తీసి
భద్రంగా దాచుకో
కరిగిపోయిన కాలం
నీపై కురిసేలా చేసుకో
పొలిమేర దాటేటప్పుడు
ఆ పాత ఇంటి మొత్తను
ఒక్కసారి గుర్తు చేసుకో
పొట్లపువ్వు కాయగా మారిన.................
-ప్రసేన్
గ్రామర్ గ్రాఫిక్స్ వింటారా .... ఫోనెటిక్ ఫోటో షాప్ చూస్తారా. రండి కవిత్వం అనే ఆరోభూతాన్ని ఆవాహన చేద్దురు గానీ.ఇతడు పచ్చి నిజాలను మాట్లాడే అబద్దాలకోరు. రియాలిటీ రోమంటిసిస్ట్, ఆధునిక సహా జీవనుడితడు.భౌతిక పద అర్థం నైతిక పదార్థమేనని నెమరు వేసుకునే ఫ్లాష్ ఫ్రంట్ దార్శనికుడితడు.తన ప్రాణం మీద తానే ఎర్రగుడ్డ కప్పుకుని గంగ్నాం గీతాన్నికొలవెరి గా పాడలేని విశ్వాసమే శ్వాస అయిన సైద్దాంతికుడితడు .లంకపల్లికీ లాస్ ఏంజెల్స్ కూ కాంటినెంటల్ డ్రిఫ్ట్ ను కొలిచే జ్ఞాపకనుభావాల రీమిక్స్ ఇతడు. ఒక బరువు ఎత్తుకోవడం....ఒక భారం దించేయడం ఏదైనా రికాల్ వేల్యూ గొప్పది. ఈ విలువ ను ఆనవాళ్ళు గా కాక సాక్ష్యాలు గా ఆల్ఫాబెటికల్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోన్నమలి పుస్తక కవి ఈతడు.ఇదొక ఫాస్ట్ మోడ్రన్ ఎగ్జిస్టే న్షియ లిజం. ఇదొక సందిగ్దస్తిత్వ పునశ్చరణ ఆశావాదం. ఊరు దాటేటప్పుడు కొండమీది బండలను ఒక్కసారి లోపలి తీసుకో గతకలాన్నీ ఫోటోలుగా తీసి భద్రంగా దాచుకో కరిగిపోయిన కాలం నీపై కురిసేలా చేసుకో పొలిమేర దాటేటప్పుడు ఆ పాత ఇంటి మొత్తను ఒక్కసారి గుర్తు చేసుకో పొట్లపువ్వు కాయగా మారిన................. -ప్రసేన్
© 2017,www.logili.com All Rights Reserved.