ఆదిమ రాజ్యాలు ఎలా ధ్వంసం అయ్యాయో తెలుసుకోవడం. ఒక విధ్వంసం నుండి ఒక నిర్మాణం జరుగుతుంది. భారతీయ సాహిత్యాన్ని చాల పెద్ద ఎత్తున వివేచనకు గురి చేయాల్సిన అవసరం వుంది. “వివేచన” చరిత్రకు ప్రధాన చోదక శక్తి. ఈ భాగంలో చారిత్రక వివేచనకు విశ్లేషణ వుంది.
దళితుల చరిత్రలో ప్రధానమైన అంశం దేశీయ సంస్కృతి, భాష మూలాల్ని వెతకడం. అప్పటి భాష సంస్కృతంలో మౌఖికంలో ఉండటం వలన మనకు అందవలసినంత............
ఒక విధ్వంసం నుండి ఒక నిర్మాణం దళితుల చరిత్రలో ముఖ్యమైన ఘట్టాలు ఆదిమ రాజ్యాలు ఎలా ధ్వంసం అయ్యాయో తెలుసుకోవడం. ఒక విధ్వంసం నుండి ఒక నిర్మాణం జరుగుతుంది. భారతీయ సాహిత్యాన్ని చాల పెద్ద ఎత్తున వివేచనకు గురి చేయాల్సిన అవసరం వుంది. “వివేచన” చరిత్రకు ప్రధాన చోదక శక్తి. ఈ భాగంలో చారిత్రక వివేచనకు విశ్లేషణ వుంది. దళితుల చరిత్రలో ప్రధానమైన అంశం దేశీయ సంస్కృతి, భాష మూలాల్ని వెతకడం. అప్పటి భాష సంస్కృతంలో మౌఖికంలో ఉండటం వలన మనకు అందవలసినంత............© 2017,www.logili.com All Rights Reserved.