ఈ ప్లాస్టిక్ ప్రపంచంలో పేదరికం ఎంత అవమానకరమైన
కటోర వాస్తవమో, సంపద కూడా అంత వికారమైన
నగ్న సత్యం......
- చార్లీ చాప్లిన్
అద్బుతమైన కల్పిత గాధలాంటి జీవితం ! చాప్లిన్,
జుగుప్సాకరమైన పేదరికంలో నుంచి ప్రపంచ ప్రఖ్యాత
వ్యక్తిగా ఎదిగిన తన పోరాటాన్ని ఎంతో ఏకరువు పెట్టారు....
ఇది కధానాయకుని కధ.....
- న్యూయార్క్ టైమ్స్
పుస్తకంలోనుంచి, ఒక పేద జీవితం ఒక గొప్ప స్పూర్తిని
అవసరానికి అందిపుచ్చుకున్న ఓ స్వాప్నికుడి సంఘర్షణ,
వేలుగులాగ ప్రసరించి మనసంతా నిండిపోతుంది..,,
- గొల్లపూడి మారుతీ రావు
ఈ ప్లాస్టిక్ ప్రపంచంలో పేదరికం ఎంత అవమానకరమైన కటోర వాస్తవమో, సంపద కూడా అంత వికారమైన నగ్న సత్యం...... - చార్లీ చాప్లిన్ అద్బుతమైన కల్పిత గాధలాంటి జీవితం ! చాప్లిన్, జుగుప్సాకరమైన పేదరికంలో నుంచి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తిగా ఎదిగిన తన పోరాటాన్ని ఎంతో ఏకరువు పెట్టారు.... ఇది కధానాయకుని కధ..... - న్యూయార్క్ టైమ్స్ పుస్తకంలోనుంచి, ఒక పేద జీవితం ఒక గొప్ప స్పూర్తిని అవసరానికి అందిపుచ్చుకున్న ఓ స్వాప్నికుడి సంఘర్షణ, వేలుగులాగ ప్రసరించి మనసంతా నిండిపోతుంది..,, - గొల్లపూడి మారుతీ రావు
నవ్వినా ఏడ్చినా కన్నీలే వొస్తాయి అని ఈ బుక్ చదివాకా తెలిసింది .
© 2017,www.logili.com All Rights Reserved.