"నాకు నచ్చిన నా కథ" అనే టైటిలుతో ఎన్ .కె. బాబుగారు 54 అందమైన కథలను ఏర్చికూర్చి అందంగా ముస్తాబు చేయించారు. నచ్చిన కథలు అనగానే ఖచ్చితంగా ఆ కథలు అందరికి నచ్చుతాయి.
కొన్ని కథలు పబ్లిషర్స్ ప్రింట్ చేసినా, కొన్ని కథల సంపుటాలను రాచేయతలే సొంతంగా ప్రింట్ చేసినా చాల కథలు మరుగున పడిపోతున్నాయి. వాటిలోని కొని ఆణిముత్యాలను ఎన్.కె. బాబుగారు గుర్తించి ప్రచురించటం ఎంతైనా అభినందనీయం.
ఇందులో పొందుపరిచినా 54 కథలు మనసుకు హత్తుకునేలాగా ఉన్న అందులో కొన్ని కథలు ఇంకా అద్భుతం. ఆ కథలను ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేం. మొదటిడి "గదిలో వాళ్ళిద్దరూ" - రామం చిరుద్యోగి. దారిలో ఓ వేశ్య తారసపడినప్పుడు జేబులో ఉన్నది వంద రూపాయలు మాత్రమే. తన కోరికను చంపుకోలేక ఆ వంద ఆమెకు సమర్పించుకోవడానికి సిద్దపడ్డారు. మట్టిలో మాణిక్యం లాంటి ఆ అమ్మాయి అతని దీనావస్థను గమనించి వెళుతూ.. వెళుతూ... తన దేగ్గరున్న నోటుని ఆ వందనోటుకి కలిపి వెళ్ళిపోతుంది.
- ఎన్.కె.బాబు.