Title | Price | |
Telugu Sahitya Darshanam (Quiz) | Rs.75 | Out of Stock |
. "గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నీదురా కూసింత సేపు" అన్న కవి ఎవరు?
. తెలుగులో తొలి సాంఘిక నాటకం ఏది?
. సొంత దస్తూరితో ముద్రింపబడిన మొదటి కవిత సంపుటి ఏది?
. "సిలువెక్క గలిగినవాడే సింహాసనానికి అర్హుడు" అని పాలకుడి యొక్క అర్హతను సూచించిన కవి ఎవరు?
. తెలుగు అకాడమి ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
. తెలుగులో మొట్టమొదటి అచ్చు వేయబడిన పుస్తకం ఏది?
..........ఇలా తెలుగు సాహిత్యానికి చెందిన ఇలాంటి ఎన్నో ప్రశ్నలే కాక తెలుగు సాహిత్యాభిమానులు తెలుసుకోవలసిన కొన్ని తెలుగు అలంకార విశేషాలు, రూపాలు అయిన జాను తెనుగు, దేశి కవితలు, భావ కవిత్వం, దిగంబర కవిత్వం సాహిత్య విశేషాల వివరణలతో వివరించి చెప్పడం ఈ గ్రంథం ప్రత్యేకత.
-నాగేంద్రనాథ్ రావ్.
. "గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండ నీదురా కూసింత సేపు" అన్న కవి ఎవరు? . తెలుగులో తొలి సాంఘిక నాటకం ఏది? . సొంత దస్తూరితో ముద్రింపబడిన మొదటి కవిత సంపుటి ఏది? . "సిలువెక్క గలిగినవాడే సింహాసనానికి అర్హుడు" అని పాలకుడి యొక్క అర్హతను సూచించిన కవి ఎవరు? . తెలుగు అకాడమి ఏ సంవత్సరంలో స్థాపించబడింది? . తెలుగులో మొట్టమొదటి అచ్చు వేయబడిన పుస్తకం ఏది? ..........ఇలా తెలుగు సాహిత్యానికి చెందిన ఇలాంటి ఎన్నో ప్రశ్నలే కాక తెలుగు సాహిత్యాభిమానులు తెలుసుకోవలసిన కొన్ని తెలుగు అలంకార విశేషాలు, రూపాలు అయిన జాను తెనుగు, దేశి కవితలు, భావ కవిత్వం, దిగంబర కవిత్వం సాహిత్య విశేషాల వివరణలతో వివరించి చెప్పడం ఈ గ్రంథం ప్రత్యేకత. -నాగేంద్రనాథ్ రావ్.
© 2017,www.logili.com All Rights Reserved.