పాల సహకార ఉద్యమ నిర్మాత, ఆనంద్ తరహా సహకార సంస్థలకి ఆద్యుడు. అమూల్ ఆరంభకుడు, రైతుల ఉద్యోగిని అని వినయంగా చెప్పుకున్నవాడు, అధికార యంత్రంగానికి, బహుళజాతి కంపెనీలకి వ్యతిరేకమైనవాడు. పాల చుక్కని పాల వెల్లువ చేసినవాడు. కలల్ని తన జీవిత కాలంలోనే సాకారం చేసుకున్న దార్శనికుడు. ఎంత వాస్తవికుడో అంత హాస్య చతురుడు. దేశానికి సంపద సృష్టించి, వ్యక్తీగతంగా సంపదను పోగేసుకోవటాన్ని హీనం అన్నవాడు. గేదపాల నుంచి పాలపొడి తయారు చేయలేం అన్న ప్రపంచానికి చేసి చూపించిన వాడు. రాజకీయ నాయకులకన్నా మెరుగైన ప్రత్యామ్నాయం, నిజాయితీ చిత్తశుద్ధి వున్న వృత్తి నిపుణులే అని నిరూపించినవాడు. సహకార సూత్రాన్ని విద్యుచ్ఛక్తి, కూరగాయలు, వంటనూనెలు, ఉప్పు, అడవులు మొదలైన రంగాలకి కూడా అన్వయించిన వాడు. ఆరోగ్యకరమైన ఆలోచనలతో దేశానికి అంకితమైనవాడు. అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఆశాదీపం.
పాల సహకార ఉద్యమ నిర్మాత, ఆనంద్ తరహా సహకార సంస్థలకి ఆద్యుడు. అమూల్ ఆరంభకుడు, రైతుల ఉద్యోగిని అని వినయంగా చెప్పుకున్నవాడు, అధికార యంత్రంగానికి, బహుళజాతి కంపెనీలకి వ్యతిరేకమైనవాడు. పాల చుక్కని పాల వెల్లువ చేసినవాడు. కలల్ని తన జీవిత కాలంలోనే సాకారం చేసుకున్న దార్శనికుడు. ఎంత వాస్తవికుడో అంత హాస్య చతురుడు. దేశానికి సంపద సృష్టించి, వ్యక్తీగతంగా సంపదను పోగేసుకోవటాన్ని హీనం అన్నవాడు. గేదపాల నుంచి పాలపొడి తయారు చేయలేం అన్న ప్రపంచానికి చేసి చూపించిన వాడు. రాజకీయ నాయకులకన్నా మెరుగైన ప్రత్యామ్నాయం, నిజాయితీ చిత్తశుద్ధి వున్న వృత్తి నిపుణులే అని నిరూపించినవాడు. సహకార సూత్రాన్ని విద్యుచ్ఛక్తి, కూరగాయలు, వంటనూనెలు, ఉప్పు, అడవులు మొదలైన రంగాలకి కూడా అన్వయించిన వాడు. ఆరోగ్యకరమైన ఆలోచనలతో దేశానికి అంకితమైనవాడు. అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఆశాదీపం.© 2017,www.logili.com All Rights Reserved.