'ప్రజలంతా స్నేహపూర్వక వాతావరణంలో, సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తే ఎంత బాగుంటుంది!'
'మహిళల పై అత్యాచారాలు జరగకుండా, లైంగిక దోపిడీకి, లైంగిక వేధింపులకు అవకాశంలేని స్వేచ్చాయుత వాతావరణం ఉంటే ఎంత బాగుంటుంది!'
'బాలల పై , పిల్లలపై లైంగిక వేధింపులు లేని సమాజం, బాల కార్మిక వ్యవస్థ లేని సమాజం ఎంత బాగుంటుంది!'
'ఒక మనిషిని మరొక మనిషి ఒక జాతిని మరొక జాతి దోపిడీ చేసే వ్యవస్థ అంతరించి, దోపిడీ రహిత వ్యవస్థ ఉద్భవిస్తే ఎంత బాగుంటుంది!'
'పర్యావరణ రహిత వాతావరణంలో, ఆరోగ్యవంతమైన, సౌకర్యవంతమైన, సుఖవంతమైన పరిస్థితుల మధ్య మానవ సమాజం జీవిస్తే ఎంత బాగుంటుంది!'
'కులం, మతం, లింగం, రంగు, సంస్కృతి భాషాపరమైన తేడాలు, వివక్షత, దోపిడీ లేకుండా, సామరస్య పూర్వక వాతావరణంలో ప్రజలంతా ఒక కుటుంబంగా జీవించగలిగితే ఎంత బాగుటుంది!'
- పెండ్యాల సత్యనారాయణ