విభిన్న మనస్తత్వాల వారిని భిన్న భిన్న రీతులలో ప్రభావితం చేయగల శక్తి కలిగినవే సూక్తులు. ఎందరో మేధావులు, మహనీయులు, మహానాయకులు, విజ్ఞాన వేత్తలు, రచయితలు, ఉపాద్యాయులు, వారి జీవితానుభవ సారాన్ని సూక్తులుగానూ, హితోక్తులుగానూ, అర్యోక్తులుగానూ, చెప్పిన మంచి మాటలను పత్రికల ద్వారా, వారి సంభాషణల ద్వారా సేకరించి సులభ శైలిలో అక్షరక్రమంలో "మంచి ముత్యాలు" అనే ఈ పుస్తక రూపంలో అందిచడం జరిగింది.
వాటిలో కొన్ని...
. అద్భుతమైనది కూడా అందుబాటులో ఉంటే అల్పంగానే కనిపిస్తుంది.
. అప్పు దొరికిన వెంటనే నా గొప్ప ఎంత వుందో అనుకోవద్దు.అప్పు చేయవలసి వచ్చినందుకు సిగ్గుపడు.
. అలవాటు అనేదాన్ని అరికట్టకపోతే, అది త్వరలోనే అవసరంగా మారిపోతుంది.
. మిమ్మల్ని ప్రతి దానికి పోగిడేవాడు మీకో రహస్య శత్రువని గమనించాలి.
. మాటకు మాట ప్రతీకారం కాదు, మౌనమే దానికి సమాధానం.
. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం తలుపు తేసేవరకు తడుతుంది........................
సమాజంలో అన్యాయం, అవినీతి, అశాంతి, హింస, అశ్రద్ద, అక్రమార్జన, సోమరితనం పెరిగిపోతున్న ఈరోజుల్లో నీతి నియమం, శాంతి, అహింస, క్రమ సంపాదన, పనిముట్ల పై శ్రద్ద, పట్టుదల మొదలైన సుగుణాలు ప్రజల్లో పెరిగేలా చేయాల్సిన భాద్యత ప్రతి పౌరుడి మీద ఉంది. మంచి చెడులను తెలుసుకుని సరైన అవగాహన పెంచుకుని సరైన జీవనయానం సాగించేందుకు ఈ మంచి ముత్యాలు నిస్సందేహం గా ఉపయోగపడతాయని ఆశిస్తూ..............మీ
-నల్లూరి.మురళీకృష్ణ.
విభిన్న మనస్తత్వాల వారిని భిన్న భిన్న రీతులలో ప్రభావితం చేయగల శక్తి కలిగినవే సూక్తులు. ఎందరో మేధావులు, మహనీయులు, మహానాయకులు, విజ్ఞాన వేత్తలు, రచయితలు, ఉపాద్యాయులు, వారి జీవితానుభవ సారాన్ని సూక్తులుగానూ, హితోక్తులుగానూ, అర్యోక్తులుగానూ, చెప్పిన మంచి మాటలను పత్రికల ద్వారా, వారి సంభాషణల ద్వారా సేకరించి సులభ శైలిలో అక్షరక్రమంలో "మంచి ముత్యాలు" అనే ఈ పుస్తక రూపంలో అందిచడం జరిగింది. వాటిలో కొన్ని... . అద్భుతమైనది కూడా అందుబాటులో ఉంటే అల్పంగానే కనిపిస్తుంది. . అప్పు దొరికిన వెంటనే నా గొప్ప ఎంత వుందో అనుకోవద్దు.అప్పు చేయవలసి వచ్చినందుకు సిగ్గుపడు. . అలవాటు అనేదాన్ని అరికట్టకపోతే, అది త్వరలోనే అవసరంగా మారిపోతుంది. . మిమ్మల్ని ప్రతి దానికి పోగిడేవాడు మీకో రహస్య శత్రువని గమనించాలి. . మాటకు మాట ప్రతీకారం కాదు, మౌనమే దానికి సమాధానం. . అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. దురదృష్టం తలుపు తేసేవరకు తడుతుంది........................ సమాజంలో అన్యాయం, అవినీతి, అశాంతి, హింస, అశ్రద్ద, అక్రమార్జన, సోమరితనం పెరిగిపోతున్న ఈరోజుల్లో నీతి నియమం, శాంతి, అహింస, క్రమ సంపాదన, పనిముట్ల పై శ్రద్ద, పట్టుదల మొదలైన సుగుణాలు ప్రజల్లో పెరిగేలా చేయాల్సిన భాద్యత ప్రతి పౌరుడి మీద ఉంది. మంచి చెడులను తెలుసుకుని సరైన అవగాహన పెంచుకుని సరైన జీవనయానం సాగించేందుకు ఈ మంచి ముత్యాలు నిస్సందేహం గా ఉపయోగపడతాయని ఆశిస్తూ..............మీ -నల్లూరి.మురళీకృష్ణ.© 2017,www.logili.com All Rights Reserved.