నిర్గుణుడు
"ఇప్పటివరకూ నేనున్నాను కాబట్టి, నీకు ఏ సమయానికి ఏం కావాలో అన్నీ చేసి పెడుతున్నాను. నే పోయిన తర్వాత నీ పరిస్థితి తలచుకుంటూ ఉంటే..." ఉబికి వస్తున్న దుఃఖంతో గొంతు పొలమారినట్లయింది అన్నపూర్ణకి.
మంచం పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్నాడు బాలు. జరుగుతున్నదేదీ తనకు సంబంధం లేనట్లు అతని మొహం భావరహితంగా ఉంది. మరణం, దుఃఖం, ఆనందం ఏమీ తెలియనట్లున్నాడు.
బాలు చేతిని తన చేతిలోకి తీసుకుని "నన్ను క్షమించరా! మా స్వార్థం కోసం చేసిన పని, నిన్ను జీవమున్న శవంలా చేసింది. దానికి పై లోకంలో భగవంతుడు ఏ......................
నిర్గుణుడు "ఇప్పటివరకూ నేనున్నాను కాబట్టి, నీకు ఏ సమయానికి ఏం కావాలో అన్నీ చేసి పెడుతున్నాను. నే పోయిన తర్వాత నీ పరిస్థితి తలచుకుంటూ ఉంటే..." ఉబికి వస్తున్న దుఃఖంతో గొంతు పొలమారినట్లయింది అన్నపూర్ణకి. మంచం పక్కనే కుర్చీలో కూర్చుని ఉన్నాడు బాలు. జరుగుతున్నదేదీ తనకు సంబంధం లేనట్లు అతని మొహం భావరహితంగా ఉంది. మరణం, దుఃఖం, ఆనందం ఏమీ తెలియనట్లున్నాడు. బాలు చేతిని తన చేతిలోకి తీసుకుని "నన్ను క్షమించరా! మా స్వార్థం కోసం చేసిన పని, నిన్ను జీవమున్న శవంలా చేసింది. దానికి పై లోకంలో భగవంతుడు ఏ......................© 2017,www.logili.com All Rights Reserved.