ఈ పుస్తకంలో మొత్తం 21కధలు కనువిప్పు కలిగించే కధలున్నాయి.
విప్రపురంలో శరభయ్య అనే రైతు నివసించేవాడు. అతడికి కోర్కెలు ఎక్కువ; ఎవరి మాట వినడు. అడ్డు చెప్పేవాళ్ళు లేరని మరీ అధికంగా ఖర్చుచేస్తుంటాడు. అతని భార్య కూడా మంచితనంతో మార్చడానికి ప్రయత్నించి విఫలమయింది. అతడు తన భార్యను కూడా విడిచిపెట్టేయ్యాలని అనుకుంటాడు. అటువంటి శరభయ్యను ఎవరు కనువిప్పు కలిగించారు. అనేదే ఈ కధ "కనువిప్పు". ఇందులోని ఇది ఒక కధ.
రాము, రవి స్నేహితుల మధ్య జరిగే రసవత్తరమైన పందమే ఈ కధ.
డబ్బుఉన్నప్పుడు వచ్చే స్నేహితులు కన్న ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అంటూ కధను చాలా అద్భుతంగా వివరించారు. ఆ కధే నిజమైన స్నేహితుడు.
పరులసొమ్ముకు ఆశపడితే ఎటువంటి దురాశ అనుభావిస్తారో తెలిపే చక్కటి కధే దురాశకు పొతే....
ఇందులోని మొత్తం 21కధలను చాలా చక్కగా చిన్న కధలుగా వివరించారు. ఈ కధలు పిల్లలకు తెలివితేటల్ని పెంచే కధలు. నిజమైన స్నేహితులు గురించి, నిజాయితీ గురించి, సహాయం చేయడం గురించి, మంచితనం గురించి తెలిపే చక్కటి కధలు.
ఈ పుస్తకంలో మొత్తం 21కధలు కనువిప్పు కలిగించే కధలున్నాయి. విప్రపురంలో శరభయ్య అనే రైతు నివసించేవాడు. అతడికి కోర్కెలు ఎక్కువ; ఎవరి మాట వినడు. అడ్డు చెప్పేవాళ్ళు లేరని మరీ అధికంగా ఖర్చుచేస్తుంటాడు. అతని భార్య కూడా మంచితనంతో మార్చడానికి ప్రయత్నించి విఫలమయింది. అతడు తన భార్యను కూడా విడిచిపెట్టేయ్యాలని అనుకుంటాడు. అటువంటి శరభయ్యను ఎవరు కనువిప్పు కలిగించారు. అనేదే ఈ కధ "కనువిప్పు". ఇందులోని ఇది ఒక కధ. రాము, రవి స్నేహితుల మధ్య జరిగే రసవత్తరమైన పందమే ఈ కధ. డబ్బుఉన్నప్పుడు వచ్చే స్నేహితులు కన్న ఆపదలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు అంటూ కధను చాలా అద్భుతంగా వివరించారు. ఆ కధే నిజమైన స్నేహితుడు. పరులసొమ్ముకు ఆశపడితే ఎటువంటి దురాశ అనుభావిస్తారో తెలిపే చక్కటి కధే దురాశకు పొతే.... ఇందులోని మొత్తం 21కధలను చాలా చక్కగా చిన్న కధలుగా వివరించారు. ఈ కధలు పిల్లలకు తెలివితేటల్ని పెంచే కధలు. నిజమైన స్నేహితులు గురించి, నిజాయితీ గురించి, సహాయం చేయడం గురించి, మంచితనం గురించి తెలిపే చక్కటి కధలు.
© 2017,www.logili.com All Rights Reserved.