Mumthaja Muhalu

By S L V Umamaheswararao (Author)
Rs.70
Rs.70

Mumthaja Muhalu
INR
MANIMN4845
In Stock
70.0
Rs.70


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

జోతలు  

ఉ.     
తిక్కవరాన్వవాయము ప్రదీప్తముగా నుదయించి, రెడ్డిభూ
         భుక్కుల దానశీలతకు ముత్తెపుమేడలుగట్టి సింహపుం
         బక్కణ సుప్రతిష్ఠలకు వన్నెలుదీర్చిన పుణ్యమూర్తికిన్
         మ్రొక్కులొసంగెదన్ శుభసముత్కటవారికి, రామిరెడ్డికిన్

అర్ధాలు: అన్వయము = వంశం, ప్రదీప్తము = బాగా ప్రకాశించడం, భూభుక్కు = రాజు,
            పక్క పట్టణ, వన్నెలు = అందాలు, వార్ధి = సముద్రం.

తాత్పర్యం: తిక్కవరపు వంశాన్ని మిక్కిలి ప్రకాశింపజేస్తూ, రెడ్డిరాజుల దానగుణ స్వభావానికి ముత్యాల మేడలు కట్టి, నెల్లూరు పట్టణ వైభవానికి, ప్రతిష్ఠకు కొత్త అందాల్ని సమకూర్చిన పుణ్యమూర్తి, మంచి గుణాలకు, శుభకార్యాలకు నిలయమైన రామిరెడ్డి గారికి నమస్సుల్ని అందజేస్తున్నాను.

శా:      నూరున్నారు మూడుమారులిడి, నన్నున్దాన్పి, నావాంఛలన్
         గారుణ్యంబునఁ దీర్పనెంచిన సుధాకల్ప ప్రజల్పుండు, ల ల
         క్ష్మీరమ్యుండు, పరేంగితజ్ఞుఁడగు శ్రీ.శ్రీ. రామిరెడ్డిప్రభున్
         నూరున్నారు సువర్ణగీతుల నుతింతు సాహితీసీమలన్=

అర్ధాలు: నూరున్నారులు = నూటా పదహారు రూపాయలు, వాంఛ = కోరిక, సుధాకల్ప ప్రజల్పుండు = అమృతతుల్యుడు, లక్ష్మీ రమ్యుండు = ధనవంతుడు, పరేంగితజ్ఞుడు = ఎదుటివారి మనసును తెలుసుకోగలిగినవాడు, నుతింతు = కీర్తింతు.

తాత్పర్యం: నూటపదహార్లు మూడుసార్లు నాకు ఇచ్చి నన్ను సంతృప్తి పరిచి, నా పై దయతోన అవసరాల్ని, కోరికలన్ని తీర్చిన అమృత తుల్యమైన కల్పవృక్షం, లక్ష్మీదేవి............

జోతలు  ఉ.     తిక్కవరాన్వవాయము ప్రదీప్తముగా నుదయించి, రెడ్డిభూ         భుక్కుల దానశీలతకు ముత్తెపుమేడలుగట్టి సింహపుం         బక్కణ సుప్రతిష్ఠలకు వన్నెలుదీర్చిన పుణ్యమూర్తికిన్         మ్రొక్కులొసంగెదన్ శుభసముత్కటవారికి, రామిరెడ్డికిన్ అర్ధాలు: అన్వయము = వంశం, ప్రదీప్తము = బాగా ప్రకాశించడం, భూభుక్కు = రాజు,            పక్క పట్టణ, వన్నెలు = అందాలు, వార్ధి = సముద్రం. తాత్పర్యం: తిక్కవరపు వంశాన్ని మిక్కిలి ప్రకాశింపజేస్తూ, రెడ్డిరాజుల దానగుణ స్వభావానికి ముత్యాల మేడలు కట్టి, నెల్లూరు పట్టణ వైభవానికి, ప్రతిష్ఠకు కొత్త అందాల్ని సమకూర్చిన పుణ్యమూర్తి, మంచి గుణాలకు, శుభకార్యాలకు నిలయమైన రామిరెడ్డి గారికి నమస్సుల్ని అందజేస్తున్నాను. శా:      నూరున్నారు మూడుమారులిడి, నన్నున్దాన్పి, నావాంఛలన్         గారుణ్యంబునఁ దీర్పనెంచిన సుధాకల్ప ప్రజల్పుండు, ల ల         క్ష్మీరమ్యుండు, పరేంగితజ్ఞుఁడగు శ్రీ.శ్రీ. రామిరెడ్డిప్రభున్         నూరున్నారు సువర్ణగీతుల నుతింతు సాహితీసీమలన్= అర్ధాలు: నూరున్నారులు = నూటా పదహారు రూపాయలు, వాంఛ = కోరిక, సుధాకల్ప ప్రజల్పుండు = అమృతతుల్యుడు, లక్ష్మీ రమ్యుండు = ధనవంతుడు, పరేంగితజ్ఞుడు = ఎదుటివారి మనసును తెలుసుకోగలిగినవాడు, నుతింతు = కీర్తింతు. తాత్పర్యం: నూటపదహార్లు మూడుసార్లు నాకు ఇచ్చి నన్ను సంతృప్తి పరిచి, నా పై దయతోన అవసరాల్ని, కోరికలన్ని తీర్చిన అమృత తుల్యమైన కల్పవృక్షం, లక్ష్మీదేవి............

Features

  • : Mumthaja Muhalu
  • : S L V Umamaheswararao
  • : Emasco Books pvt.L.td.
  • : MANIMN4845
  • : paparback
  • : Oct, 2023
  • : 92
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mumthaja Muhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam