మానవవికాసం అభివృద్ధి చెందాలంటే వ్యక్తీస్వేచ్చ కావాలి. దానికి ప్రశ్నించే తత్వం, శాస్త్రీయ దృక్పదం తోడయినపుడు మానవకల్యాణానికి, సమాజహితంతో పాటు సైన్సు అభివృద్ధి చెందుతుంది. భావదాస్యం తొలగించబడుతుంది. ఇదంతా మానవవాదంతోనే సాధ్యమవుతుంది. మానవవాదమంటే మనిషిని కేంద్రంగా చేసుకొని మనిషిని, సమాజాన్ని, ప్రకృతిని అనుసంధానించి ఆలోచించడమే.
దీనిని ప్రజలమెదళ్ళలో చొప్పించడానికి హేతువాదులు ప్రతిఫలాపేక్ష నాశించక తమ సామజిక బాధ్యతగా నెంచి మానవవాదానికి అడ్డుగా ఉన్న మతము, కులము, మూఢనమ్మకాలు, సామజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడుతుండడం, సాహిత్యం ద్వారా ప్రచారం చేయడం జరుగుతున్నది. ఆ కోవకు చెందినవారే నరిసెట్టి ఇన్నయ్యగారు. ఈ విధంగా చెబుతూ పోయేకంటే వాటిని చదివే పాఠకులు ఇంకా మరెంతగానో హేతువాద భావజలాన్ని తెలుసుకోగలుగుతారు.
మానవవికాసం అభివృద్ధి చెందాలంటే వ్యక్తీస్వేచ్చ కావాలి. దానికి ప్రశ్నించే తత్వం, శాస్త్రీయ దృక్పదం తోడయినపుడు మానవకల్యాణానికి, సమాజహితంతో పాటు సైన్సు అభివృద్ధి చెందుతుంది. భావదాస్యం తొలగించబడుతుంది. ఇదంతా మానవవాదంతోనే సాధ్యమవుతుంది. మానవవాదమంటే మనిషిని కేంద్రంగా చేసుకొని మనిషిని, సమాజాన్ని, ప్రకృతిని అనుసంధానించి ఆలోచించడమే. దీనిని ప్రజలమెదళ్ళలో చొప్పించడానికి హేతువాదులు ప్రతిఫలాపేక్ష నాశించక తమ సామజిక బాధ్యతగా నెంచి మానవవాదానికి అడ్డుగా ఉన్న మతము, కులము, మూఢనమ్మకాలు, సామజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడుతుండడం, సాహిత్యం ద్వారా ప్రచారం చేయడం జరుగుతున్నది. ఆ కోవకు చెందినవారే నరిసెట్టి ఇన్నయ్యగారు. ఈ విధంగా చెబుతూ పోయేకంటే వాటిని చదివే పాఠకులు ఇంకా మరెంతగానో హేతువాద భావజలాన్ని తెలుసుకోగలుగుతారు.© 2017,www.logili.com All Rights Reserved.