బాల్యం ప్రతి ఒక్కరికి మరపురాని అనుభూతి. అవకాశం ఉంటే తిరిగి ఆ లోకానికి వెళ్ళిపోవాలని ఎవరికి ఉండదు? భౌతికంగా కాకపోయినా ఆలోచనలలో అది సాధ్యమే కదా! రచయితలు వాటిని అక్షర బద్ధం చేస్తారు.ఇప్పటికే ఎందరో ఈ వరవడిదిద్దారు.అనేక ప్రాంతాల రచయితలు తమ బాల్యం గురించి,తమ ఊరి గురించి తమదైన శైలిలో,తమ భాషలో కథలు రాశారు.ప్రసిద్ధ పాత్రికేయులు శ్రీ తెలిదేవర భానుమూర్తి జాను తెలంగాణంలో రాసిన భువనగిరిలో తన బాల్యం కథలు ఇవి.బాల్యం గురించి పెద్దలు చదివే కథలు,పిల్లలకు వినిపిస్తే మురిసిపోయే కథలు.
బాల్యం ప్రతి ఒక్కరికి మరపురాని అనుభూతి. అవకాశం ఉంటే తిరిగి ఆ లోకానికి వెళ్ళిపోవాలని ఎవరికి ఉండదు? భౌతికంగా కాకపోయినా ఆలోచనలలో అది సాధ్యమే కదా! రచయితలు వాటిని అక్షర బద్ధం చేస్తారు.ఇప్పటికే ఎందరో ఈ వరవడిదిద్దారు.అనేక ప్రాంతాల రచయితలు తమ బాల్యం గురించి,తమ ఊరి గురించి తమదైన శైలిలో,తమ భాషలో కథలు రాశారు.ప్రసిద్ధ పాత్రికేయులు శ్రీ తెలిదేవర భానుమూర్తి జాను తెలంగాణంలో రాసిన భువనగిరిలో తన బాల్యం కథలు ఇవి.బాల్యం గురించి పెద్దలు చదివే కథలు,పిల్లలకు వినిపిస్తే మురిసిపోయే కథలు.© 2017,www.logili.com All Rights Reserved.