పట్టాల మీద నడిచే రైలుబండ్ల ఆలోచన మొదట మనిషికి ఎలా వచ్చింది? మనం ఈనాడు ప్రయాణసాధనంగా వాడుతూ, దానిలోని సదుపాయాలను అనుభవిస్తున్న రైలు ఎప్పుడు ఎలా రూపొందింది? ఈనాటి రైలు ఒక్కరోజులో తయారయ్యి పట్టాలమీద నడవలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. మొదట్లో రైలు ఎలా ఉండేది? తరువాత దశలవారీగా ఎలా రూపాంతరం చెందింది? రైలుకు పూర్వం ఎటువంటి ప్రయాణసాధనాలు ఉండేవి? రైలు ప్రయాణంలో మొదట్లో లేని సౌకర్యాలు ఎలా పెంపొందాయి? రైలు బ్రిడ్జి మీద నడుస్తున్నప్పుడు మామూలు మార్గంలో నడుస్తున్నప్పుడూ, లెవెల్ క్రాసింగులు, రైల్వేస్టేషనులు, బ్రిడ్జిలు దాటుతున్నప్పుడు శబ్దం వేర్వేరుగా ఎందుకు ఉంటుంది? వీటన్నికీ సమాధానాలు ఈ రైలు కథలో సరియైన వివరణతో ఇవ్వటం జరిగింది.
పట్టాల మీద నడిచే రైలుబండ్ల ఆలోచన మొదట మనిషికి ఎలా వచ్చింది? మనం ఈనాడు ప్రయాణసాధనంగా వాడుతూ, దానిలోని సదుపాయాలను అనుభవిస్తున్న రైలు ఎప్పుడు ఎలా రూపొందింది? ఈనాటి రైలు ఒక్కరోజులో తయారయ్యి పట్టాలమీద నడవలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. మొదట్లో రైలు ఎలా ఉండేది? తరువాత దశలవారీగా ఎలా రూపాంతరం చెందింది? రైలుకు పూర్వం ఎటువంటి ప్రయాణసాధనాలు ఉండేవి? రైలు ప్రయాణంలో మొదట్లో లేని సౌకర్యాలు ఎలా పెంపొందాయి? రైలు బ్రిడ్జి మీద నడుస్తున్నప్పుడు మామూలు మార్గంలో నడుస్తున్నప్పుడూ, లెవెల్ క్రాసింగులు, రైల్వేస్టేషనులు, బ్రిడ్జిలు దాటుతున్నప్పుడు శబ్దం వేర్వేరుగా ఎందుకు ఉంటుంది? వీటన్నికీ సమాధానాలు ఈ రైలు కథలో సరియైన వివరణతో ఇవ్వటం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.