ఒరాకిల్ మీద అత్యంత తేలికగా రాయబడ్డ పుస్తకం ఇది. ఐదుగురు రచయితలు తమ సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి రాసిన పుస్తకం ఇది.
ఈ పుస్తకం ఒరాకిల్ నేర్చుకోవడానికి ఉద్దేశింపబడ్డ మొదటి మెట్టు మాత్రమే. అందుకే వెర్షన్ ల గురించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించలేదు. ఒరాకిల్ నేర్చుకునే వారికి ఉపకరించే పుస్తకం అని మాత్రమే వినమ్రతతో చెప్పగలం.
అంత మాత్రాన ఈ పుస్తకం ద్వారా మీరు పూర్తి పరిజ్ఞానం సంపాదించలేరని మేము చెప్పడం లేదు. ప్రతి అధ్యాయం ముగిసాక అభ్యాసాలు, జవాబులు ఇవ్వడంతో పాటు మీరు ఈ సబ్జెక్టు లో నిష్టాతులు కావడం కోసం రెండు ల్యాబ్ వర్క్ లు (ప్రాజెక్టులు) ఇచ్చాం. ఈ పుస్తకం విద్యార్థులకు సంపూర్ణంగా ఉపయోగం కాగలదని ఆశిస్తూ...
- డా.కె. కిరణ్ కుమార్
ఒరాకిల్ మీద అత్యంత తేలికగా రాయబడ్డ పుస్తకం ఇది. ఐదుగురు రచయితలు తమ సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి రాసిన పుస్తకం ఇది. ఈ పుస్తకం ఒరాకిల్ నేర్చుకోవడానికి ఉద్దేశింపబడ్డ మొదటి మెట్టు మాత్రమే. అందుకే వెర్షన్ ల గురించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించలేదు. ఒరాకిల్ నేర్చుకునే వారికి ఉపకరించే పుస్తకం అని మాత్రమే వినమ్రతతో చెప్పగలం. అంత మాత్రాన ఈ పుస్తకం ద్వారా మీరు పూర్తి పరిజ్ఞానం సంపాదించలేరని మేము చెప్పడం లేదు. ప్రతి అధ్యాయం ముగిసాక అభ్యాసాలు, జవాబులు ఇవ్వడంతో పాటు మీరు ఈ సబ్జెక్టు లో నిష్టాతులు కావడం కోసం రెండు ల్యాబ్ వర్క్ లు (ప్రాజెక్టులు) ఇచ్చాం. ఈ పుస్తకం విద్యార్థులకు సంపూర్ణంగా ఉపయోగం కాగలదని ఆశిస్తూ... - డా.కె. కిరణ్ కుమార్
© 2017,www.logili.com All Rights Reserved.