మానవ ప్రపంచం గుండా అద్భుతమైన ప్రయాణాన్ని సాగిద్దాం రండి.
ఇందులో
. కర్రలపై ఇళ్ళను ఎలా నిర్మిస్తారు?
. సంచార గృహాలు ఎలా ఉంటాయి?
. హైటెక్ బడులు ఎలా ఉంటాయి?
. భూగర్భ ప్రయాణం ఎలా ఉంటుంది?
. అతి ఖరీదైన ఆహారం ఏమిటి?
. ఆధునిక ఆర్కెస్ట్రా యొక్క ప్లాన్ ఎలా ఉంటుంది?
.....................ఇలా ఇంకా ఎన్నో ఆసక్తికర విషయాలను పిల్లలకు, పెద్దలకు, అందరికి అర్థమయ్యే విధంగా అందమైన రంగుల బొమ్మల రూపంలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది.
-Parragon
© 2017,www.logili.com All Rights Reserved.